OTT Movies | క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మంచి జోరుగా సాగుతూ ఉండటంతో ఈ వారం కూడా థియేటర్లలో పెద్ద సినిమాల సందడి కనిపించడం లేదు. భారీ చిత్రాలు రిలీజ్‌కు దూరంగా ఉండగా… చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. దీంతో సినిమా ప్రియులకు థియేటర్ల పరంగా కొంత నిరాశే ఎదురవుతోంది.
వైరల్ వీడియో: బలమైన పెద్ద జంతువులు సైతం చిన్న ప్రాణుల పోరాట నైపుణ్యానికి ఓటమి చవి చూస్తుంటాయి. భారీ కోబ్రా ఒకటి ముంగిస నోటికి చిక్కి బలైపోయిన వీడియో ముంగిస పోరాట నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది..