TGFA | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025” కార్యక్రమం మార్చి 19న ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది.
అనమలై టైగర్ రిజర్వ్‌లో వేలాది పక్షులు చెట్టు ఆకుల్లా కొమ్మలపై వాలిన అరుదైన దృశ్యం వైరల్‌గా మారింది. ప్రకృతి సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటోంది.