Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

గుర్తుంచుకోండి: ఏప్రిల్ 1 నుంచి ఆదాయ పన్నులో కొత్త లెక్కలు

ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2026–27 ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానం ప్రకారం ₹12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఆదాయ పన్ను ఉండదు. ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ వల్ల ₹12.75 లక్షల వరకు కూడా పన్ను లేకపోవచ్చు. కొత్త పన్ను స్లాబ్‌లు, పాత విధానంతో తేడాలు, జీతానికి పన్ను లెక్కలు ఇలా పూర్తి వివరాలు తెలుసుకోండి.

అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్ !

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. స్వచ్ఛందంగా దేశం విడిచివెళ్లే వారికి $2600 బోనస్‌తో పాటు ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు.

Donald Trump

తెలంగాణలో 2029లోనే అసెంబ్లీ ఎన్నికలు : సీఎం రేవంత్ రెడ్డి

జనగణన, డీలిమిటేషన్ ప్రభావంతో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరిగే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Revanth Reddy

దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు: కేంద్రం స్పష్టీకరణ

దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తి పెంపుతో పాటు సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

LPG Gas

మమ్మల్ని ప్రేమించి.. మోదీని పెళ్లాడారు.. : దేవెగౌడపై ఖర్గే సెటైర్‌

పదవీవిరమణ చేస్తున్న సభ్యులకు వీడ్కోలు చెప్పే సందర్భంగా రాజ్యసభలో మాట్లాడిన మల్లికార్జున ఖర్గే.. జేడీఎస్‌ నేత హెచ్‌డీ దేవెగౌడపై సెటర్‌ వేశారు. ఆయన తనకు 54 ఏళ్లుగా తెలుసన్న ఖర్గే.. మమ్మల్ని ప్రేమించి.. మోదీని పెళ్లాడారని చమత్కరించడంతో సభలో నవ్వులు పూశాయి.

భర్త-తల్లి అక్రమ సంబంధం…

Actress | తైవాన్‌కు చెందిన నటి జియాంగ్ పింగ్ తన జీవితంలో ఎదురైన అత్యంత బాధాకరమైన సంఘటనను ఇటీవల ఒక టాక్ షోలో వెల్లడించింది. తన భర్త ఏకంగా తన కన్నతల్లితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి జీవితంలో పెద్ద షాక్ ఎదురైందని ఆమె కన్నీళ్లతో వివరించింది

Nepal Helicopter Landing Crash

హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్..వీడియో వైరల్

నేపాల్‌లో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి క్రాష్ అయ్యింది. ఖోటాంగ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఒకరు గాయపడగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.