భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, తన పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌తో జరగాల్సిన తన వివాహాన్ని రద్దు చేసుకున్నట్లుగా ఆమె అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు.
అమెజాన్‌లో 30 అడుగుల భారీ ఆకుపచ్చ అనకొండ కనిపించింది. నీటిలో దూసుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.