Fahadh Faasil | మలయాళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరిగా నిలిచిన ఫహద్ ఫాసిల్ సినీ ప్రయాణం నిజంగా ఎంతోమందికి ప్రేరణగా నిలిచింది అనే చెప్పాలి.. ఓ వైపు స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినా… మరో వైపు తొలి సినిమాతోనే భారీ వైఫల్యాన్ని చవిచూసి… అక్కడి నుంచి తిరిగి లేచి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం సాధారణ విషయం కాదు.
వైరల్ వీడియో: బలమైన పెద్ద జంతువులు సైతం చిన్న ప్రాణుల పోరాట నైపుణ్యానికి ఓటమి చవి చూస్తుంటాయి. భారీ కోబ్రా ఒకటి ముంగిస నోటికి చిక్కి బలైపోయిన వీడియో ముంగిస పోరాట నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది..