Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

క్యూబాకు ట్రంప్‌ బెదిరింపు.. సమయం మించిపోక ముందే డీల్‌ కుదుర్చుకోవాలని వార్నింగ్‌!

వెనిజులా అధ్యక్షుడి అరెస్టు తర్వాత ట్రంప్‌ దుస్సాహసాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే మెక్సికోను హెచ్చరించిన ట్రంప్‌.. తాజాగా ఆదివారం నాడు క్యూబాను బెదిరించారు. సమయం మించి పోకముందే తమతో ఒప్పందానికి రావాలని, లేని పక్షంలో క్యూబాకు చమురు అందబోదని బెదిరించారు.

ఎక్స‌ర్‌సైజ్ ఏ స‌మ‌యంలో చేస్తే మంచిది..! ఉద‌య‌మా..? సాయంత్ర‌మా..?

Exercise | ఎక్స‌ర్‌సైజ్( Exercise ) చేయాల‌ని ప్ర‌తి ఒక్క‌రికి ఉంటుంది. కానీ అంద‌రికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఉద‌యం( Morning ) మాత్ర‌మే వ్యాయామం చేయాల‌నే భ్ర‌మ అంద‌రిలో ఉంటుంది. కానీ సాయంత్రం( Evening ) వేళ కూడా వ్యాయామం చేయొచ్చు ఆరోగ్య నిపుణులు( Health Experts ) చెబుతున్నారు. మ‌రి ఈ రెండింటిలో ఏ స‌మ‌యం ఉత్త‌మ‌మో ఈ క‌థ‌నంలో తెలు అనిసుకుందాం.

చలిగుప్పిట్లో అందాల కశ్మీర్‌.. గడ్డకట్టిన దాల్‌ సరస్సు

కశ్మీర్లో చలి పులి పంజా విసురుతున్నది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో మంచు వర్షం కురుస్తున్నది. ప్రఖ్యత దాల్ సరస్సు గడ్డకట్టుకు పోతున్నది.

రాజా సాబ్ రెండో క‌లెక్షన్స్ ఊహించ‌ని షాక్ ..

Raja Saab Collections | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను నమోదు చేస్తోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రారంభ రోజు మంచి ఓపెనింగ్ అందుకున్నప్పటికీ, రెండో రోజుకు వచ్చేసరికి వసూళ్లలో స్పష్టమైన తగ్గుదల కనిపించింది.

క్యాలెండ‌ర్‌తో భార్యాభ‌ర్త‌ల బంధం బలోపేతం..? ఇది ఎంత వ‌ర‌కు నిజం..!

Calendar | ప్ర‌తి ఇంట్లో క్యాలెండ‌ర్( Calendar )ఉంటుంది.. కానీ దాన్ని వాస్తు నియ‌మాల‌కు( Vastu Tips ) అనుగుణంగా ఉంచ‌రు. ఏ దిశ‌లో అంటే ఆ దిశ‌లో వేలాడ‌దీస్తుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల దంప‌తుల( Couples ) మ‌ధ్య క‌ల‌హాలు ఏర్ప‌డుతాయ‌ట‌. మ‌రి భార్యాభ‌ర్త‌ల( Husband and Wife ) మ‌ధ్య బంధం బ‌లోపేతం కోసం ఏ దిశ‌లో క్యాలెండ‌ర్ వేలాడ‌దీయాలో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

Elderly Couple | తొలిసారి సముద్రాన్ని చూసి పరవశించిన వృద్ధజంట.. హృదయాన్ని హత్తుకునే వీడియో

జీవితంలో తొలిసారి సముద్రాన్ని చూసిన వృద్ధ జంట ఆనందం నెటిజన్లను కదిలిస్తోంది. బీచ్‌లో వారి పరవశం వైరల్‌గా మారింది.

Elderly Couple