Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

ఢిల్లీలో ఎగిసిప‌డ్డ అగ్నికీల‌లు.. 9 మంది స‌జీవ‌ద‌హ‌నం

Delhi | దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఆదివారం తెల్ల‌వారుజామున ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. నాలుగు అంత‌స్తుల భ‌వ‌నంలో మంట‌లు ఎగిసిప‌డ్డాయి. ఢిల్లీలోని వివేక్ విహార్ ఏరియాలో ఎగిసిప‌డ్డ అగ్నికీల‌ల‌కు 9 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు.

నాన్ వెజ్ ప్రియుల‌కు షాక్.. భారీగా పెర‌గ‌నున్న బిర్యానీ ధ‌ర‌లు..!

Biryani | నాన్ వెజ్ ప్రియుల‌కు( Non Veg Lovers )ఇది షాకింగ్ న్యూస్. ఇక బిర్యానీ ధ‌ర‌లు( Biryani Prices ) భారీగా పెరిగే అవ‌కాశం ఉంది. క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్( Commercial Gas ) సిలిండ‌ర్ ధ‌ర‌లు భారీగా పెరగ‌డమే ఇందుకు కార‌ణం.

బతుకమ్మ కుంట ఖచ్చితంగా చెరువే.. ఇవిగో రుజువులు : హైడ్రా

హైదరాబాద్‌లో బతుకమ్మ కుంట చుట్టూ నెలకొన్న వివాదానికి కీలక మలుపు తిరిగింది. దశాబ్దాల చరిత్ర, ఉపగ్రహ ఆధారాలతో ఈ ప్రాంతం సరస్సేనని HYDRAA స్పష్టంగా ప్రకటించడం ఇప్పుడు న్యాయపోరాటంలో కీలక అంశంగా మారింది.

Aerial view of Bathukamma Kunta lake in Amberpet Hyderabad amid encroachment dispute

ప్రమాదానికి ముందు ఏం జరిగింది..వైరల్ గా నర్మదా బోటు వీడియోలు

నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

చంపింది విషమైతే… నింద మోసింది పుచ్చకాయ! ముంబై మరణాల్లో కొత్త కోణం

ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనలో కీలక మలుపు. మరణాలు పుచ్చకాయ వల్ల కాదని, విషప్రయోగం జరిగి ఉండొచ్చని ఫోరెన్సిక్ సంకేతాలు. పూర్తి నివేదిక కోసం ఎదురుచూపులు.

mumbai family deaths crying watermelon illustration symbolic poison investigation india

ఎమర్జెన్సీ అలారంతో ఫోన్లకు ఫ్లాష్ మెసేజ్.. టెస్టింగ్‌లో సునామీ, భూకంపాలను పసిగట్టే కొత్త డిజాస్టర్ అలర్ట్ సిస్టమ్!

భూకంపాలు, తుఫాన్లు, సునామీ వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మొబైల్ ఫోన్లకు అలర్ట్స్ పంపి ప్రజలను అప్రమత్తం చేసే టెక్నాలజీ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్‌'‌‌ను పరీక్షిస్తోంది.

ఒకే వేదికపై నాగచైతన్య–సమంత..

Naga Chaitanya- Samantha | స్టార్ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ వివాహ రిసెప్షన్ టాలీవుడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకకు సినీ ప్రముఖులు భారీగా హాజరై సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం మాత్రం గతంలో విడిపోయిన నాగచైతన్య, సమంత ఒకే వేదికపై కనిపించడం.

ప్రమాదానికి ముందు ఏం జరిగింది..వైరల్ గా నర్మదా బోటు వీడియోలు

నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.