Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

యుద్దానికి మనం సిద్దం కావాలి : రాహుల్ గాంధీ

ప్రధాని మోదీ దుర్మార్గాలన్ని క్రమంగా బయటపడుతున్నాయని, ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ దేశానికి ప్రమాదకరం అని...భారత్ లోనూ యుద్దం వచ్చే పరిస్థితులు ఉన్నాయని కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ అన్నారు.

విజయ్ విడాకుల వార్తల మధ్య TVK లో త్రిష పేరు..

Trisha | తమిళ స్టార్ హీరో విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెల‌సిందే. రీసెంట్‌గా ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు

ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్దంతో అనూహ్యంగా పెరిగిపోయిన బంగారం, వెండి ధరలు గంటల వ్యవధిలోనే మళ్లీ భారీగా పతనమయ్యాయి. సోమవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 3,290తగ్గి రూ. 1,69,800కు పడిపోయింది. కిలో వెండి ధర రూ. 10,000తగ్గి రూ. 3,15,000వద్ద కొనసాగుతుంది.

Gold Silver Price Today

వన్​ మ్యాన్​ షో : భారత్​ను సెమీఫైనల్​కు చేర్చిన సంజూశాంసన్​

సంజూ శాంసన్ అజేయ 97 పరుగులతో వెస్టిండీస్‌పై భారత్ 196 లక్ష్యాన్ని ఛేదించి టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మార్చి 5న ముంబై వాంఖడేలో ఇంగ్లండ్‌తో నాకౌట్ పోరు.

Sanju Samson plays a stylish drive during India’s T20 World Cup Super 8 match against West Indies.

ఇరాన్​ సుప్రీమో ఆయతుల్లా అలీ ఖమేనీ ఎలా హతమయ్యాడు.?

ఫిబ్రవరి 28, 2026న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త ‘Operation Epic Fury’–‘Lion’s Roar’ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి. ప్రణాళిక, సమయ మార్పు, వాడిన ఆయుధాలు, కుటుంబ సభ్యులు, హతమైన టాప్ కమాండర్లు, పూర్తి టైమ్‌లైన్ వివరాలు చదవండి.

Ayatollah Ali Khamenei image amid reports of targeted strike on his Tehran compound and killed

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ(86) హతమయ్యారు. ఆపరేషన్ ఖిల్ పేరుతో అమెరికా, ఇజ్రాయెల్ ఖమేనీ కార్యాలయంపై కామికోజు డ్రోన్లు, మిస్సైళ్లతో జరిపిన దాడుల్లో ఖమేనీ కుటుంబ సభ్యులతో సహా చనిపోయారు. ఖమేనీ, కూతురు, అల్లుడు,మనవరాలు కూడా ఈ దాడిలో చనిపోయినట్లుగా ఇరాన్ అధికారిక మీడియా, రెవల్యూషనరీ గార్డు దృవీకరించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం తమ దాడిలో ఖమేనీ చనిపోయినట్లుగా ప్రకటించారు.

‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రీమేక్ కాదంటూ హరీష్ శంకర్ క్లారిటీ..

Harish Shankar | పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్లు ఉన్నప్పటికీ గ‌బ్బ‌ర్ సింగ్‌కు ఉన్న ప్రత్యేకత వేరు. హిందీ రీమేక్ అయినప్పటికీ దర్శకుడు హ‌రీష్ శంక‌ర్ పవన్ ఇమేజ్‌కి, తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో పలు మార్పులు చేసి చిత్రాన్ని రూపొందించారు. ఫలితంగా ఆ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి పవన్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించింది.

USA Nebraska Sinkhole

అమెరికా రోడ్లపై సింక్ హోల్స్ టెర్రర్

అమెరికా నెబ్రాస్కాలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డు అకస్మాత్తుగా కుంగి భారీ సింక్ హోల్ ఏర్పడింది. అందులో రెండు కార్లు పడిపోయినా డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు.