Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

వెట్-బల్బ్ హీట్ జోన్‌లో హైదరాబాద్.. ఇది అత్యంత ప్రమాదకర వాతావరణ పరిస్థితి

హైదరాబాద్‌లో కనిపించని వేడి ప్రాణాపాయ పరిస్థితులను సృష్టిస్తోంది. ఈ వెట్-బల్బ్ హీట్ పరిస్థితి తీవ్రంగా మారడంతో, శరీర సహజ కూలింగ్​ వ్యవస్థ పనిచేయదు.. ఇప్పుడున్న 41°C ఉష్ణోగ్రతతో పాటు అధిక తేమ వల్ల శరీరం కూలింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో తీవ్రమైన వడదెబ్బ ప్రమాదం పెరుగుతోంది. పూర్తి వివరాలు, జాగ్రత్తలు తెలుసుకోండి.

Telangana shaped bulb representing extreme heatwave and wet bulb effect in Hyderabad

అమరావతి-హైదరాబాద్ బుల్లెట్ రైలు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

అమరావతి-హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుతో 70 నిమిషాల్లో ప్రయాణం సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఏపీకి భారీ రైల్వే ప్రాజెక్టులు ప్రకటించారు.

టాలీవుడ్‌లో టైటిల్ టెన్షన్..

Titles |సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి రేపేది టైటిల్. అందుకే కథకు సరిపోయేలా, క్యాచీగా, గుర్తుండిపోయేలా పేర్లు పెట్టాలని దర్శక నిర్మాతలు భావిస్తుంటారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోల కొత్త సినిమాల టైటిల్స్‌పై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కొన్ని ప్రాజెక్టుల వర్కింగ్ టైటిల్స్, లీక్ అయిన పేర్లు అభిమానుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి.

కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని.. బ్యాట్ పడేసి ఏడ్చిన చిన్నారి.!

ఐపీఎల్ మ్యాచ్ కోసం ఢిల్లీకి వచ్చిన కోహ్లీ తనకు ఆటోగ్రాఫ్ ఇవ్వకుండా వెళ్లిపోవడంతో ఓ బాలుడు అలిగి ఆవేశంతో చేతిలోని బ్యాట్ ను విసిరేసి ఏడుస్తూ వెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతైన కోహ్లీ అభిమానే కదా..ఆయన కన్న భావోద్వేగాల ప్రదర్శనలో తానేమి తక్కువ కాదని చాటుకున్నాడు.

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు..హడలిపోయిన బ్యాంకు సిబ్బంది

మరణించిన సోదరి ఖాతాలోని డబ్బుల విత్ డ్రాకు.. ఆమె చనిపోయిందని నిరూపించడం కోసం ఆమె అస్థిపంజరాన్ని ఓ వ్యక్తి బ్యాంకుకు తీసుకొచ్చిన ఘటన వైరల్ గా మారింది.

Actress Ashu Reddy Looks Bold And Beautiful Photos

అషురెడ్డి కేసులో ఆడియో లీక్‌తో కీలక మలుపు

Ashu Reddy | సినీ నటి అషురెడ్డి (కె. వెంకట అశ్విని రెడ్డి)పై నమోదైన చీటింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సుమారు రూ.9.83 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో తాజాగా బయటకు వచ్చిన ఆడియో సందేశం కీలక మలుపు తీసుకొచ్చింది.

రప్పా రప్పా ఫైట్..కోబ్రాను ముక్కలు చేసిన ముంగిస

వైరల్​ వీడియో: బలమైన పెద్ద జంతువులు సైతం చిన్న ప్రాణుల పోరాట నైపుణ్యానికి ఓటమి చవి చూస్తుంటాయి. భారీ కోబ్రా ఒకటి ముంగిస నోటికి చిక్కి బలైపోయిన వీడియో ముంగిస పోరాట నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది..