Sai Pallavi | మాలీవుడ్‌లో మలర్, టాలీవుడ్‌లో బుజ్జి తల్లి, కోలీవుడ్‌లో ఆనంది, శాండల్‌వుడ్‌లో గార్గి, బాలీవుడ్‌లో సీత.. ఇలా ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో పేరుతో అభిమానుల మనసులు గెలుచుకున్న నటి సాయి పల్లవి. నేచురల్ బ్యూటీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తక్కువ మేకప్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకునే అరుదైన హీరోయిన్‌గా నిలిచారు. “మేకప్ లేకున్నా అందంగా కనిపించే నటి ఎవరైనా ఉన్నారంటే అది సాయి పల్లవే” అని అభిమానులు చెబుతుంటారు.
ఇటలీలో ప్రకృతి బీభత్సం! కొండచరియలు విరిగిపడి లోయలోకి జారిపోతున్న ఇళ్లు. సిసిలీలో 1500 మంది తరలింపు.. హ్యారీ తుపాను ధాటికి వణికిపోతున్న నిస్కెమి పట్టణం.