Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

ఫిబ్రవరి 2026 ‘మిరాకిల్ మంత్’ ప్రచారంలో నిజమెంత?

ఫిబ్రవరి 2026 ‘మిరాకిల్ మంత్’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం నిజమా? 823 ఏళ్లకోసారి వచ్చే అద్భుతమా? కాదు. అసలు క్యాలెండర్ సూత్రాల ప్రకారం ఇది సాధారణ నాన్-లీప్ ఇయర్ ఫిబ్రవరి మాత్రమే. పూర్తి ఫ్యాక్ట్ చెక్ వివరాలు ఇక్కడ చదవండి.

February 2026 desk calendar image used in fake miracle month social media posts

ఇక వరంగల్​ నుండి హైదరాబాద్​కు ఈజీగా అప్​&డౌన్​ చేయొచ్చు

హైదరాబాద్–వరంగల్ మధ్య ‘నమో భారత్’ ఆర్​ఆర్​టీఎస్​ ప్రయాణం గంటలోనే పూర్తి కానుంది. కేంద్ర ఆర్థిక సర్వేలో నేడు ప్రస్తావించిన ఈ కారిడార్ తెలంగాణ అభివృద్ధికి కీలకం. ఉద్యోగావకాశాలు, పారిశ్రామిక వృద్ధికి ఇది బలమైన ఆధారం కానుంది. రవాణా రంగంలో రాష్ట్రానికి కొత్త దిశ చూపే ప్రాజెక్ట్ ఇది.

Hyderabad Warangal RRTS corridor featured image with Namo Bharat train and Telangana landmarks

నీది నాది ఒకటే కథ!!! నెలాఖరుకల్లా ఖాతాలు ఖాళీ.. సీక్రెట్‌ ఇదే!

తగినంత జీతం వస్తున్నదని సంతోషిస్తున్నా.. నెలాఖరుకు ఖాతా ఖాళీ అవుతుండటం చాలా మందికి అనుభవమే. మరి ఈ సొమ్మంతా ఎటు పోతున్నది? ఎవరు గుంజేస్తున్నారు?

middle class income loans debt trap india AI-generated image, representational purposes only

భారత్ తో అమెరికా ట్రేడ్ డీల్..స్టాక్ మార్కెట్ల పరుగులు

భారత్ - అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీరిస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో భారత స్టాక్ మార్కెట్లు పరుగు అందుకున్నాయి. భారత వస్తువులపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలను 50 శాతం నుండి 18 శాతానికి తగ్గించడానికి ట్రంప్ అంగీకరించారు. ట్రంప్ ప్రకటించినట్లుగా, ఈ సుంకాల తగ్గింపు వెంటనే అమలులోకి వస్తుంది.

ఫిబ్ర‌వ‌రి 7, 8 తేదీల్లో సీటెట్ ఎగ్జామ్..!

CTET | సెంట్ర‌ల్ టీచ‌ర్ ఎలిజిబిలిటీ టెస్టు ( Central Teacher Eligibility Test ) నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి సీబీఎస్ఈ( CBSE ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సీటెట్( CTET ) రాత ప‌రీక్ష‌ను రెండు రోజుల పాటు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది.

మెగా ఫ్యామిలీలో కొత్త కాంబో..

Niharika | సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి భారీ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది.