Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

31వేల ఎకరాల్లో ప్యూచర్ సిటీ.. ల్యాండ్‌ పూలింగ్‌లో అదనపు భూముల సేకరణ

ఫ్యూచర్‌ సిటీని మొత్తం 31వేల ఎకరాల్లో నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం.. ఇప్పటికే అందుబాటులో ఉన్న భూమికి మరో 16వేల ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతిలో సేకరించాలని అధికారులను ఆదేశించారు.

future city land pooling expansion ai created image

కొవిడ్‌ ‘గేట్‌’ తెరిచారా? పాండమిక్‌ బాండ్లు, ఫైనాన్షియల్‌ లింకులు వైరల్‌.. వాస్తవాలేంటి?

కొవిడ్‌ మహమ్మారి ఆగమనం వెనుక భారీ కుట్ర ఉందా? ‘గేట్‌’ తెరిచి మరీ దీనిని ప్రవేశపెట్టారా? ఇందుకోసం ఘోర లైంగిక నేరాల కేసులలో నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ ముందే ప్లాన్‌ చేశారా?

ఉన్న జిల్లాలు తొలగించం... కొత్తవి ఏర్పాటు చేయం: సీఎం రేవంత్‌ రెడ్డి

రాష్ట్రంలో కొత్తగా జిల్లాలను ఏర్పాటుచేసే ప్రసక్తి లేదని, అదే సమయంలో పాత జిల్లాలను యథాతథంగా కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఈ విషయంలో కొంతమంది రాజకీయ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు.

revanth-districts-decision

బుల్లెట్​ రైళ్ల కేంద్రంగా మారనున్న హైదరాబాద్​ – శంషాబాద్​లో ఏర్పాటు

హైదరాబాద్‌ను దేశంలోని ప్రధాన బుల్లెట్‌ ట్రెయిన్‌ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై, బెంగళూరు, ముంబైతో హైస్పీడ్‌ రైలు మార్గాలు ఏర్పడనుండటంతో ప్రయాణ సమయం 2–3 గంటలకు తగ్గనుంది. శంషాబాద్ కేంద్రంగా బుల్లెట్​ రైళ్ల కేంద్రం అభివృద్ధితో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ ఆకాశానికి చేరే అవకాశముంది.

Hyderabad bullet train hub with high-speed trains passing near Charminar and elevated rail tracks at sunset

ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి ప్రేమికులు పెళ్లి పీట‌లెక్కుతారు..!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి రోజు, ప్ర‌తి వారం త‌మ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా వ్య‌క్తులు త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తుంటారు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vidhaatha Weekly Horoscope

2027 సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా..

Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణంలో, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Phone Battery Explosion

బాలుడి నోట్లో పేలిన ఫోన్ బ్యాట‌రీ.. షాకింగ్ వీడియో

ఓ యువ‌కుడి నోట్లో ఫోన్ బ్యాట‌రీ (Phone Battery) పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంట‌లు వ్యాపించాయి. ఈ ఘ‌ట‌న‌లో బాలుడి నోరు, త‌ల భాగంలో తీవ్ర గాయాల‌య్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.