Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

కొలంబోలో భారత్-పాక్‌ టీ20 మ్యాచ్.. విమాన ఛార్జీల‌కు రెక్క‌లు

భార‌త్‌-పాకిస్థాన్ జ‌ట్ల (India-Pakistan T20 Clash) మ‌ధ్య ఈనెల 15న కొలంబో వేదిక‌గా టీ20 ప్ర‌పంచక‌ప్ మ్యాచ్ (T20 World Cup 2026) జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కొలంబో వెళ్లే విమాన టికెట్ ధ‌ర‌లు భారీగా పెరిగాయి (Mumbai-Colombo Flight Fares).

Mumbai-Colombo Flight Fares

వాలెంటైన్స్ డే ధ‌మాకా ఆఫ‌ర్‌.. అమెజాన్‌లో అతి త‌క్కువ ధ‌ర‌కే ఐఫోన్ 17 ప్రొమ్యాక్స్‌

వాలెంటైన్స్ డే (Valentines Day) సంద‌ర్భంగా ఈకామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ (Amazon) బంప‌ర్ ఆఫ‌ర్స్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్ర‌తి ఒక్క‌రికీ ఎంతో ఇష్ట‌మైన ఐఫోన్ 17 ప్రొమ్యాక్స్‌ (iPhone 17 Pro Max)పై భారీ ఆఫ‌ర్ (Offer) ప్ర‌క‌టించింది.

iPhone 17 Pro Max

6 నుంచి 12 నెలల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు మాయం.. ఏఐ విస్తరణ నేపథ్యంలో ఆంథ్రోపిక్‌ సీఈవో సంచలన వ్యాఖ్యలు నిజమేనా?

కృత్రిమ మేధ.. ఒకప్పుడు చర్చల్లోనే ఉన్న ఈ అంశం.. వాస్తవరూపం దాల్చి.. విస్తృత స్థాయిలో విస్తరించుకుంటూ పోతున్నది. అనేక ఉద్యోగాలను అనవసరంగా మార్చిపడేస్తున్నది. ఈ నేపథ్యంలో ఆంథ్రోపిక్‌ సీఈవో చేసిన వ్యాఖ్యలు టెక్‌ రంగాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి.

ai-software-jobs-warning-analysis

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ‘యూ టర్న్’ : భారత్–పాక్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్

టీ20 ప్రపంచకప్‌–2026లో ఫిబ్రవరి 15న జరగనున్న భారత్–పాకిస్థాన్ హై వోల్టేజ్ మ్యాచ్‌పై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. ICC చర్చల తర్వాత PCB యూ టర్న్ తీసుకోవడంతో టోర్నమెంట్​కే హైలైట్​ అయిన మ్యాచ్​ నిర్వహణకు మార్గం సుగమమైంది. అధికార ప్రకటన కాసేపట్లో వెలువడే అవకాశముంది.

India vs Pakistan high voltage clash confirmed for T20 World Cup 2026 February 15 in Colombo

ఫిబ్రవరి 17 నుంచి CBSE 2026 బోర్డు పరీక్షలు

CBSE Board Exams 2026 ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. అడ్మిట్ కార్డ్ వివరాలు, పరీక్ష కేంద్ర నిబంధనలు, నిషేధిత వస్తువులు, పాఠశాలలు–ప్రైవేట్ అభ్యర్థులకు సూచనలు, షెడ్యూల్ సౌలభ్యం వంటి పూర్తి సమాచారం ఇక్కడ.

CBSE board exam 2026 students writing exam in classroom under supervision in India

వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ..

Namrata | టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే జంట మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్‌. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరూ ఎన్నో జంటలకు ఆదర్శంగా నిలిచారు.

పెళ్లి ఖర్చుతో ఇల్లు కొని.. లివింగ్ రూమ్‌లో వివాహం చేసుకున్న జంట‌.. నెట్టింట ప్ర‌శంస‌లు

పెళ్లి (wedding) కోసం చాలా మంది కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తుంటారు. కానీ ఓ జంట అందుకు విరుద్ధంగా ఆలోచించింది. పెళ్లికి పెట్టే ఖ‌ర్చును త‌మ‌కు జీవితాంతం నీడ‌నిచ్చే ఇంటిపై ఇన్వెస్ట్ చేసింది (Couple buys house). అంద‌మైన ఇంటిని కొనుగోలు చేసి అందులోనే వివాహ బంధంతో ఒక్క‌టైంది.