ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్… సమాజంలో ఒక ఉత్తమ వ్యవస్థను నెలకొల్పడానికి తన జీవిత సుఖాలను త్యాగం చేయడంతో పాటు.. సామాన్యులు, శరణు కోరిన వారి పట్ల శాంతస్వభావిగా, కరుణామూర్తిగా కనిపించిన రాముడే… అవసరం అయినప్పుడు దుర్మార్గులను కఠినంగా శిక్షించాడు. మంచినీ, చెడునీ ఎలా చూడాలో రామకథ ద్వారా అలా చెప్పారు పెద్దలు.

ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…

సమాజంలో ఒక ఉత్తమ వ్యవస్థను నెలకొల్పడానికి తన జీవిత సుఖాలను త్యాగం చేయడంతో పాటు.. సామాన్యులు, శరణు కోరిన వారి పట్ల శాంతస్వభావిగా, కరుణామూర్తిగా కనిపించిన రాముడే… అవసరం అయినప్పుడు దుర్మార్గులను కఠినంగా శిక్షించాడు. మంచినీ, చెడునీ ఎలా చూడాలో రామకథ ద్వారా అలా చెప్పారు పెద్దలు.

Updated On 21 April 2021 5:06 AM GMT
subbareddy

subbareddy

Next Story