దేవుని కడప వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు… వెంకన్న గుడిలో ముస్లిం భక్తుల ప్రత్యేక పూజలు…వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం..బీబీనాంచారమ్మ ఆడపడచు కావడంతో వెంకన్నను అల్లుడిగా భావించి కొలుస్తున్న ముస్లింలు.చింతపండు, బెల్లం, వేపపువ్వుతో చేసే ఉగాది పచ్చడితో స్వామివారికి నైవేద్యం..ప్రతి ఉగాదికి ఆడపడుచు లాంఛనాలు సమర్పణ….

దేవుని కడప వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు…

వెంకన్న గుడిలో ముస్లిం భక్తుల ప్రత్యేక పూజలు…వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం..బీబీనాంచారమ్మ ఆడపడచు కావడంతో వెంకన్నను అల్లుడిగా భావించి కొలుస్తున్న ముస్లింలు.చింతపండు, బెల్లం, వేపపువ్వుతో చేసే ఉగాది పచ్చడితో స్వామివారికి నైవేద్యం..ప్రతి ఉగాదికి ఆడపడుచు లాంఛనాలు సమర్పణ….

Updated On 13 April 2021 10:49 AM GMT
subbareddy

subbareddy

Next Story