కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం ఈనెల 15న ఉత్తర్వులు ఇవ్వనున్నది.బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీలు కేటాయించింది.రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణాకు 299 టీఎంసీలను కేటాయిస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది.కేంద్రం నోటిఫై చేసినట్లు అన్ని ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలంటే, దిగువనున్న రాయలసీమ ప్రాజెక్టులకు నష్టం జరిగే అవకాశముంది.ఈ నేపధ్యంలో ఏపీలోని నీటి ప్రాజెక్టులకు జరిగే లాభనష్టాలపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు […]

కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం ఈనెల 15న ఉత్తర్వులు ఇవ్వనున్నది.బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీలు కేటాయించింది.రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణాకు 299 టీఎంసీలను కేటాయిస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది.కేంద్రం నోటిఫై చేసినట్లు అన్ని ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలంటే, దిగువనున్న రాయలసీమ ప్రాజెక్టులకు నష్టం జరిగే అవకాశముంది.ఈ నేపధ్యంలో ఏపీలోని నీటి ప్రాజెక్టులకు జరిగే లాభనష్టాలపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి.

Updated On 12 April 2021 8:37 AM GMT
subbareddy

subbareddy

Next Story