తిరుపతి ఉప ఎన్నికల్లో ఓడిపోతే 21 మంది ఎంపీలు రాజీనామా చేస్తామని సవాలు విసురుతున్నా.. స్వీకరించే దమ్ము ధైర్యం టిడిపికి ఉందా !మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇప్పటికే ఈ సవాల్ విసిరారు.. టిడిపి నేతలు తోకముడిచి పారిపోయారు.కరోనా విజృంభణ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి సభను వాయిదా వేసుకుంటే టిడిపి నేతలు కారు కూతలు కూస్తున్నారు.వకిల్ సాబ్ సినిమా టిక్కెట్లను పెంచి అభిమానులను ప్రజలను దోచుకున్నారు.వకిల్ సాబ్ వెనక వేసుకొని చంద్రబాబు నానా […]

తిరుపతి ఉప ఎన్నికల్లో ఓడిపోతే 21 మంది ఎంపీలు రాజీనామా చేస్తామని సవాలు విసురుతున్నా.. స్వీకరించే దమ్ము ధైర్యం టిడిపికి ఉందా !మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇప్పటికే ఈ సవాల్ విసిరారు.. టిడిపి నేతలు తోకముడిచి పారిపోయారు.కరోనా విజృంభణ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి సభను వాయిదా వేసుకుంటే టిడిపి నేతలు కారు కూతలు కూస్తున్నారు.వకిల్ సాబ్ సినిమా టిక్కెట్లను పెంచి అభిమానులను ప్రజలను దోచుకున్నారు.వకిల్ సాబ్ వెనక వేసుకొని చంద్రబాబు నానా అవస్థలు పడుతున్నాడు.నీదే పార్టీ నువ్వు ఎవరికి సమర్థిస్తున్నావో చెప్పు..చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా 20 శాతం కూడా స్థానిక సంస్థలలో గెలవలేకపోయారు.చంద్రబాబుకు కుప్పంలో నారా లోకేష్ కు మంగళగిరిలో ప్రజలు దూల తీర్చారు.వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఉన్నాయో టీడీపీ ఉన్నాయో తేలిపోతుంది.వందమంది సాబ్ లు వచ్చినా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను ఏమి చేయలేరు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ సాబ్ లకి భయపడడు….ఈ రాష్ట్రంలో ఒకరే సాబ్..సీఎం సాబ్ …. అది జగన్ సాబ్.టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దున్న లాగా పెరిగాడు గాని అతనికి మైండ్ పెరగ లేదు.

Updated On 12 April 2021 6:33 AM GMT
subbareddy

subbareddy

Next Story