మంత్రి అదిమూలపు సురేష్ కామెంట్స్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టిడిపి ఎం చేశామో చెవుకోలేని పరిస్థితి.ఏం చేయబోతామో బిజెపి చెప్పలేక పోయింది.విశాఖ ఉక్కు పరిశ్రమ, ప్రత్యేక హోదా గురించి బీజేపీ స్పష్టత ఇవ్వలేదు.ఇలాంటి పార్టీల గురించి మాట్లాడడం దురదృష్టకరం.మేము చేసిన అభివృద్ధి గురించి ప్రతి ఇంటికి వెళ్లి ధైర్యంగా చెప్పంగలిగాం.17 తర్వాత టిడిపి ఉండదని ఎపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు చెప్పాడు..ఆ వీడియోలో ఉన్న సారాంశం నిజమా కాదా.ఎందుకు చంద్రబాబు, లోకేష్ మాట్లాడడం లేదు.

మంత్రి అదిమూలపు సురేష్ కామెంట్స్

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టిడిపి ఎం చేశామో చెవుకోలేని పరిస్థితి.ఏం చేయబోతామో బిజెపి చెప్పలేక పోయింది.విశాఖ ఉక్కు పరిశ్రమ, ప్రత్యేక హోదా గురించి బీజేపీ స్పష్టత ఇవ్వలేదు.ఇలాంటి పార్టీల గురించి మాట్లాడడం దురదృష్టకరం.మేము చేసిన అభివృద్ధి గురించి ప్రతి ఇంటికి వెళ్లి ధైర్యంగా చెప్పంగలిగాం.17 తర్వాత టిడిపి ఉండదని ఎపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు చెప్పాడు..ఆ వీడియోలో ఉన్న సారాంశం నిజమా కాదా.ఎందుకు చంద్రబాబు, లోకేష్ మాట్లాడడం లేదు.

Updated On 15 April 2021 12:29 PM GMT
subbareddy

subbareddy

Next Story