7 రోజుల చిన్నారి చికిత్స కు 6 ల‌క్ష‌ల రూపాయ‌ల ఎల్‌వోసీ అంద‌జేసిన మంత్రి వెలంపల్లి విజ‌య‌వాడ ప‌శ్చిమ‌ నియోజ‌క‌వ‌ర్గం భ‌వానీపురం కు చెందిన మువ్వ ప‌ద్మ‌, వెంక‌టేశ్వ‌ర్లు దంప‌తుల‌కు పుట్టిన చిన్నారి (17 రోజులు ) చికిత్స నిమిత్తం 6 ల‌క్ష‌ల రూపాయ‌ల ఎల్‌వోసీ అంద‌జేసిన మంత్రి వెలంపల్లి శ్రీ‌నివాస‌రావు అంద‌జేశారు…శుక్రవారం బ్రాహ్మ‌ణ‌వీధి దేవ‌దాయ శాఖ మంత్రి స్వ‌గృహం నందు చిన్నారి కుటుంబీకుల‌కు మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు ఎల్ వోసీ అంద‌జేశారు..

7 రోజుల చిన్నారి చికిత్స కు 6 ల‌క్ష‌ల రూపాయ‌ల ఎల్‌వోసీ అంద‌జేసిన మంత్రి వెలంపల్లి

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌ నియోజ‌క‌వ‌ర్గం భ‌వానీపురం కు చెందిన మువ్వ ప‌ద్మ‌, వెంక‌టేశ్వ‌ర్లు దంప‌తుల‌కు పుట్టిన చిన్నారి (17 రోజులు ) చికిత్స నిమిత్తం 6 ల‌క్ష‌ల రూపాయ‌ల ఎల్‌వోసీ అంద‌జేసిన మంత్రి వెలంపల్లి శ్రీ‌నివాస‌రావు అంద‌జేశారు…శుక్రవారం బ్రాహ్మ‌ణ‌వీధి దేవ‌దాయ శాఖ మంత్రి స్వ‌గృహం నందు చిన్నారి కుటుంబీకుల‌కు మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు ఎల్ వోసీ అంద‌జేశారు..

Updated On 24 April 2021 4:49 AM GMT
subbareddy

subbareddy

Next Story