నిన్న ఆయుష్ కమిషనర్ సమక్షంలో మందు తయారు చేసిన ఆనందయ్య .ఆనందయ్య మందు హానికరం కాదని తేల్చిన ఆయూష్ .ఆనందయ్య తయారు చేస్తున్న మందుని ఆయుర్వేదంగా గుర్తించలేమన్న రాములు .ఇవాళ సాయంత్రం ఆనందయ్య మందుపై ప్రభుత్వానికి ఆయూష్ నివేదిక . ఇవాళ సాయంత్రం నెల్లూరుకు ఐసీఎంఆర్ బృందం రేపు ఐసీఎంఆర్ బృందం సమక్షంలో మరోసారి మందు తయారు చేయనున్న ఆనందయ్య .కృష్ణపట్నంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు .ఆనందయ్య మందు పంపిణీపై కొనసాగుతున్న సందిగ్ధత .రెండ్రోజులుగా నిలిచిపోయిన […]

నిన్న ఆయుష్ కమిషనర్ సమక్షంలో మందు తయారు చేసిన ఆనందయ్య .ఆనందయ్య మందు హానికరం కాదని తేల్చిన ఆయూష్ .ఆనందయ్య తయారు చేస్తున్న మందుని ఆయుర్వేదంగా గుర్తించలేమన్న రాములు .ఇవాళ సాయంత్రం ఆనందయ్య మందుపై ప్రభుత్వానికి ఆయూష్ నివేదిక .

ఇవాళ సాయంత్రం నెల్లూరుకు ఐసీఎంఆర్ బృందం

రేపు ఐసీఎంఆర్ బృందం సమక్షంలో మరోసారి మందు తయారు చేయనున్న ఆనందయ్య .కృష్ణపట్నంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు .ఆనందయ్య మందు పంపిణీపై కొనసాగుతున్న సందిగ్ధత .రెండ్రోజులుగా నిలిచిపోయిన ఆనందయ్య మందు పంపిణీ.

Updated On 23 May 2021 12:49 PM GMT
subbareddy

subbareddy

Next Story