జాతీయ, అంతరాష్ట్ర మీడియా వ్యవహారాల ఏపీ సలహాదారు దేవులపల్లి అమర్ కామెంట్స్ విధాత:ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ - అధ్యక్షులు జర్నలిస్ట్ లకు ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అన్న మాటలు అవాస్తవాలు,రాష్ట్ర నాయకత్వం జాతీయ నేత శ్రీనివాస రెడ్డి కి సరైన సమాచారం ఇచ్చినట్టు లేదని తెలుస్తుంది.యాజమాన్యాలను ఎందుకు Covid పరిహారం అడగటం లేదు.హింస.. అన్యాయం అన్ని జరుగుతున్నది ప్రభుత్వాల నుంచి కాదు యాజమానుల నుంచే అని గుర్తెరగాలి.ఎక్కడ హింస జరిగిందో ఎక్కడ ఎటువంటి హింస జరిగిందో చెప్పాలి.రాజకీయాలు […]

జాతీయ, అంతరాష్ట్ర మీడియా వ్యవహారాల ఏపీ సలహాదారు దేవులపల్లి అమర్ కామెంట్స్

విధాత:ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ - అధ్యక్షులు జర్నలిస్ట్ లకు ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అన్న మాటలు అవాస్తవాలు,రాష్ట్ర నాయకత్వం జాతీయ నేత శ్రీనివాస రెడ్డి కి సరైన సమాచారం ఇచ్చినట్టు లేదని తెలుస్తుంది.యాజమాన్యాలను ఎందుకు Covid పరిహారం అడగటం లేదు.హింస.. అన్యాయం అన్ని జరుగుతున్నది ప్రభుత్వాల నుంచి కాదు యాజమానుల నుంచే అని గుర్తెరగాలి.ఎక్కడ హింస జరిగిందో ఎక్కడ ఎటువంటి హింస జరిగిందో చెప్పాలి.రాజకీయాలు లేవంటునే పొలిటికల్ tone వినిపించారు.జాతీయ నాయకులు దేశం లో ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రాంతాల్లో మాట్లాడితే బావుంటుంది… చెప్పుడు మాటలు విని ఇలా మాట్లాడటం భావ్యం కాదు.ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం రాష్ట్ర నాయకత్వానికి చెప్పిన విషయం జాతీయ నేతకి చెప్పలేదా… ఎందుకు మిస్ లీడ్ చేశారో తెలియదు.పత్రికల్లో పనిచేసే వారికి మజిధియ waje బోర్డ్ సిఫారసులు .. ఆమోదించినా యాజమాన్యాలు ఖాతరు చెయ్యకపోతే సుప్రీం కోర్టు హెచ్చరించినా అమలు చేయని యాజమాన్యాలను ఎందుకు ఈ సంఘాలు అడగటం లేదు.

ప్రభుత్వం అర్హులైన అందరి జర్నలిస్ట్ లకు ఎకరిడిటేషన్స్ .. ఇళ్ళ స్థలా లు అందుతాయి.అసత్యాలు.. అర్ధ సత్యాలు మాట్లాడి ప్రభుత్వం పై బురద చల్లడం అన్యాయం.accriditation కమిటీ లో జర్నలిస్ట్ లని నియమించే ఆలోచన చేస్తున్నారు.ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం వుంది…17 న సంఘ ఆవిర్భావాన్ని ఘనంగా జరుపుకోండి.రాష్ట్ర నాయకత్వం కి అన్ని తెలిసి జర్నలిస్ట్ లని… జాతీయ నేతల్ని చీకటి లో వుంచి అవాస్తవాలని ప్రచారం చేస్తున్నారు.

Updated On 13 Aug 2021 12:06 PM GMT
Venkat

Venkat

Next Story