విధాత‌: స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సభా హక్కుల సంఘం చైర్మన్‌కి రఘురామ లేఖ రాశారు.సభా కార్యక్రమాలను అడ్డుకుంటామంటూ విజయసాయిరెడ్డి బెదిరింపులకు దిగారని లేఖలో ఆయన తెలిపారు.గతంలో రాజ్యసభ చైర్మన్‌పైనా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా స్పీకర్‌పై విజయసాయిరెడ్డి కామెంట్ చేశారని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు లేఖలో కోరారు.

Updated On 9 July 2021 12:28 PM GMT
subbareddy

subbareddy

Next Story