విధాత:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశములు మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల సదుపాయాలు,వైద్యం జరుగుతున్న తీరును తెలుసుకోవడానికి,కోవిడ్ బాధితులను పరామర్శించడానికి వెళుతున్న నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ను తన కార్యాలయంలో హౌస్ అరెస్ట్ చేసి గృహ నిర్భందం చేసిన నరసరావుపేట పట్టణ పోలీసులు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన డా౹౹చదలవాడ.

Updated On 24 May 2021 6:31 AM GMT
subbareddy

subbareddy

Next Story