అధికారంలోకి వ‌స్తే ప్ర‌త్యేక హోదా సాధించి..నిరుద్యోగ యువ‌త‌కు మ‌రిన్ని ఉపాధి అవ‌కాశాలు తేస్తామ‌ని చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ప్రత్యేక హోదా ఎప్పుడు సాధిస్తారో చెప్పాలని రాష్ట్ర తెలుగు యువతప్ర‌ధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్ ప్ర‌శ్నించారు. హోదా సాధించలేని పక్షంలో వైయస్సార్సీపి ఎంపీలు రాజీనామా ఎప్పుడు చేస్తారో చెప్పాలని సీఎం ను డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్ ఒక్క పత్రికా ప్రకటన విడుదల […]

అధికారంలోకి వ‌స్తే ప్ర‌త్యేక హోదా సాధించి..నిరుద్యోగ యువ‌త‌కు మ‌రిన్ని ఉపాధి అవ‌కాశాలు తేస్తామ‌ని చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ప్రత్యేక హోదా ఎప్పుడు సాధిస్తారో చెప్పాలని రాష్ట్ర తెలుగు యువత
ప్ర‌ధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్ ప్ర‌శ్నించారు. హోదా సాధించలేని పక్షంలో వైయస్సార్సీపి ఎంపీలు రాజీనామా ఎప్పుడు చేస్తారో చెప్పాలని సీఎం ను డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్ ఒక్క పత్రికా ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరు నెలలకొకసారి తమ ఎంపీలు రాజీనామా చేస్తున్నారని ప్రకటనలు చేశాడని హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని టాక్స్ బెనిఫిట్స్ వస్తాయని ఉద్యోగ అవకాశాలు వస్తాయని రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల మంది యువతను మోసకారి మాటలతో మబ్బే పెట్టాడు నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలుగా కేంద్రం దగ్గర ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించడాన్ని హోదా తేలినప్పుడు ఎంపీలను రాజీనామా చేయిస్తాం అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు ఎంపీలు రాజీనామా చేస్తారు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరు వాడ తిరిగి ప్రతి జిల్లా కేంద్రంలోనూ విశ్వవిద్యాలయ కేంద్రాల్లోనూ యువగర్జనలో పెట్టి యువతను రెచ్చగొట్టి మభ్యపెట్టే మాటలు చెప్పిన జగన్ మోహన్ రెడ్డి నేడు ఎందుకు ప్రత్యేక హోదా రెండేళ్లయినా ప్రత్యేక లేకపోతున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ప్రజలకు సమాధానం చెప్పాలని అని నాడు కేంద్రం మెడలు వంచుతామని చెప్పి నేడు కేంద్రం దగ్గర సాష్టాంగ నమస్కారాలు చేస్తూ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదాల కింద పెట్టాడని కేంద్రం మెడలు వంచి పోయి ఇతనే మెడలు వంచి ఉంటున్నాడని హోదాపై పోరాడలేనని ఎంపీలు రాజీనామా చేయాలని సాధించలేని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కూడా ఆ పదవి లో ఉండే దానికి అనర్హుడని యువతను మభ్యపెట్టి మోసం చేసిన జగన్ మోహన్ రెడ్డి యువతకు క్షమాపణ చెప్పాలని పరిశ్రమలు ఉద్యోగ అవకాశాలు కల్పించలేని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న పరిశ్రమలపై బెదిరింపులకు దిగుతూ ఉద్యోగావకాశాలను దెబ్బతీస్తుందని దీనిపై యువతకు సమాధానం చెప్పాలని వారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నించారు

Updated On 4 Jun 2021 8:35 AM GMT
subbareddy

subbareddy

Next Story