Friday, October 7, 2022
More
    Home బిజినెస్ లాభాలలో స్టాక్‌ మార్కెట్‌

    లాభాలలో స్టాక్‌ మార్కెట్‌

    విధాత:స్టాక్‌ మార్కెట్‌లో ​ బ్యాంక్‌,ఆటో,మెటర్ల షేర్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. బుధవారం మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైంది. దేశీయ మార్కెట‍్ల ప్రభావం అనుకూలంగా ఉండడంతో మార‍్కెట్లు ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో దేశీ స్టాక్‌మార్కెట్‌ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీలు వరుసగా పాయింట్లు పెరిగాయి. దీంతో బుధవారం మార‍్కెట్‌ 9.30 గంటల సమయానికి సెన్సెక్స్‌ 32.99 పాయింట్లతో(0.8%) 54,599.50 ట్రేడ్‌ అవుతుండగా నిఫ్టీ 20.20 పాయింట్లు (0.12%) పెరిగి 16,300 వద్ద ట్రేడింగ్‌ ను కొనసాగిస్తుంది.

    టాటాస్టీల్‌, ఎన్టీపీసీ, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, మారుతి సుజూకి లాభాల్లో ఉండగా టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, నెస్టల్‌ ఇండియా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. కార్‌ట్రేడ్‌ టెక్‌, నువోకో విస్టాస్‌ కార్పోరేషన్‌ సబ్‌స్క్రిప్షన్లు ఈ రోజుతో ముగుస్తున్నాయి.

    RELATED ARTICLES

    మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్‌!

    విధాత: రెగ్యుల‌ర్‌గా క్రెడిట్ కార్డు వినియోగించే క‌స్ట‌మ‌ర్ల‌కు నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా శుభ‌వార్త వినిపించింది. రూపే క్రెడిట్ కార్డుతో రూ.2000 వ‌ర‌కు జ‌రిపే యూపీఐ ట్రాన్సాక్ష‌న్స్ మీద...

    ఇక రూ. 15 వేల‌కే jio ల్యాప్‌టాప్‌.. మార్చిలోగా మార్కెట్‌లోకి..!

    విధాత: ఇక నుంచి ల్యాప్‌టాప్ అగ్గువ ధ‌ర‌కే ల‌భించ‌నుంది. 4జీ సిమ్ కార్డుతో రానున్న ఈ ల్యాప్‌టాప్ ధ‌ర‌ను రూ.15 వేలకు విక్ర‌యించాల‌ని దేశీయ టెలికం రంగ దిగ్గ‌జ సంస్థ...

    5G విప్లవం మొదలు..! ఇక జెట్ స్పీడ్‌తో ఇంటర్నెట్

    విధాత: భారత్ ఇప్పుడు సాంకేతిక రంగంలో దూసుకుపోనుంది. ఇన్నాళ్లు 2జీ.. 3జీ.. 4జీ.. అంటూ మెల్లగా నడుస్తూ వచ్చిన మొబైల్ ఇంటర్నెట్ ఇప్పుడు ఇంకో జంప్ కొట్టి 5జీ స్థాయికి...

    Most Popular

    అయ్యబాబోయ్.. థమన్‌ని పట్టుకోలేకపోతున్నారుగా!

    విధాత: థమన్.. టాలీవుడ్‌లో మిస్సైల్‌లా దూసుకుపోతున్న పేరు. ఆయన సంగీతానికి ఇప్పుడు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సంగీతం అందించిన సినిమా అంటే.. థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు మార్పించుకుంటున్న థియేటర్స్...

    మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్‌!

    విధాత: రెగ్యుల‌ర్‌గా క్రెడిట్ కార్డు వినియోగించే క‌స్ట‌మ‌ర్ల‌కు నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా శుభ‌వార్త వినిపించింది. రూపే క్రెడిట్ కార్డుతో రూ.2000 వ‌ర‌కు జ‌రిపే యూపీఐ ట్రాన్సాక్ష‌న్స్ మీద...

    గరికపాటినీ వదలని మెగా బ్రదర్.. సోషల్ మీడియాలో సెటైర్!

    విధాత: ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవిగారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే’’.. ఇది నాగబాబు చేసిన ట్వీట్. ఇది గరికపాటి వారినే అని ఎలా, ఎందుకు అనుకోవాలి...

    ఆస్కార్‌కు RRR.. ఇప్పుడైనా కల నెరవేరుతుందా?

    విధాత: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘RRR’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను ప్రభంజనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి...

    You cannot copy content of this page