విధాత:బంగారం ధరలు రానున్న రోజులో బాగా పెరగనున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు స్పెయిన్‌కు చెందిన క్వాడిగ్రా ఫండ్ సంస్థ రానున్న ఐదేళ్లలో తులం బంగారం ధర రూ.లక్ష దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేసింది. ఈ సంస్థ అంచనా ప్రకారం రాబోయే 3 నుంచి 5 సంవత్సరాలలో బంగారం ధర ప్రతి ఔన్స్‌కు 3,000 డాలర్ల నుంచి 5000 డాలర్ల వరకు ఉంటుంది. అంటే 10 గ్రాములకు రూ.78,690 నుంచి రూ.1,31,140గా ఉండనుంది. ఇక 2020లో […]

విధాత:బంగారం ధరలు రానున్న రోజులో బాగా పెరగనున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు స్పెయిన్‌కు చెందిన క్వాడిగ్రా ఫండ్ సంస్థ రానున్న ఐదేళ్లలో తులం బంగారం ధర రూ.లక్ష దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేసింది. ఈ సంస్థ అంచనా ప్రకారం రాబోయే 3 నుంచి 5 సంవత్సరాలలో బంగారం ధర ప్రతి ఔన్స్‌కు 3,000 డాలర్ల నుంచి 5000 డాలర్ల వరకు ఉంటుంది. అంటే 10 గ్రాములకు రూ.78,690 నుంచి రూ.1,31,140గా ఉండనుంది.

ఇక 2020లో బంగారం ఖరీదు రూ.56వేలను తాకగా.. కొన్ని వారాలుగా ధర రూ.47వేలుగా ఉంది. ఇంకోవైపు యూఎస్‌బీ గ్రూప్ వ్యూహకర్తలు ఈ ఏడాది బంగారం మరింత తగ్గుతుందని, అది రూ.44,600కి చేరుకుంటుందని చెబుతున్నారు. అయితే క్వాడ్రిగా ఫండ్ మేనేజర్లు మాత్రం తమ అంచనాకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించడం గమనార్హం.

Updated On 7 Aug 2021 5:52 AM GMT
Venkat

Venkat

Next Story