ముదురు బ్యూటీ అందాల గేట్లు ఎత్తేసిందిగా.. కాక రేపుతున్న క్యూట్ పిక్స్

ఈ రోజుల్లో కుర్రభామలే కాదు ముదురు భామలు సైతం అందాల ఆరబోతకి ఏ మాత్రం జంకడం లేదు. సినిమాలతో ఎలాగు సందడి చేయడం లేదు కాబట్టి కనీసం సోషల్ మీడియా ద్వారా అయిన ఎంటర్‌టైన్ చేయాలని భావిస్తున్న కొందరు ముద్దుగుమ్మలు ఏ మాత్రం జంకకుండా అందాల గేట్లు ఎత్తేస్తున్నారు. తాజాగా ముదురు భామ అనిత హస్సానందిని కేక పెట్టించే అందాలతో కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.
అనిత.. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నువ్వు నేను చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అనితకి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో అనిత నటనకి మంచి మార్కులు పడడంతో ఈ భామకి వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే శ్రీరామ్, తొట్టిగ్యాంగ్ లాంటి పసలేని కథలు ఎంచుకోవడంతో కెరీర్ కాస్త డల్ అయింది. దీంతో టాలీవుడ్ కి కూడా దూరం కావలసి వచ్చింది.
ఇక సినిమా అవకాశాలు పెద్దగా లేని సమయంలో ఇక అనిత పెళ్లి చేసుకోవాలని భావించింది. 2013లో రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకుని సినిమాలకి దూరమైంది అనిత. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న అనిత వీలున్నప్పుడల్లా తన గ్లామర్ షోతో కాక రేపుతుంది. సినిమాలలోకి రావాలని అనుకుంటుందో లేకుంటే అందరి అటెన్ష్ తన వైపుకి ఉండాలని అనుకుంటుందో తెలియదు కాని, అనిత రెగ్యులర్‌గా తన సోషల్ మీడియాలో గ్లామర్ వరద పారిస్తూనే ఉంటుంది. పెళ్లై ఓ బిడ్డకు తల్లి అయిన సరే అనిత అందాల రచ్చ ఆగడం లేదు.
తాజాగా అనిత బికినిలో తన థండర్ థైస్ ఎక్స్ పోజ్ చేస్తూ , క్లీవేజ్ అందాలు చూపిస్తూ ఇచ్చిన ఫోజులు యువత ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తున్నాయి. మైండ్ బ్లోయింగ్ థైస్, కవ్వించే హావభావాలతో అనిత రెచ్చిపోయింది. అనితని ఇలా చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. అనితలో ఇంత గ్లామరస్ యాంగిల్ ఉందా అని అనుకుంటున్నారు.
ఆ మధ్య అనిత కేవలం షర్ట్ ధరించి మాత్రమే ఫోటోకి పోజులిచ్చింది. ఈ పిక్ చూసిన వారందరు ఆమె అందాల ఆరబోతకి షాక్ అవ్వడమే కాక ప్యాంట్ వేసుకోవడం మరచిపోయావా అంటూ కొంటెగా కామెంట్స్ పెడుతున్నారు. డీప్ గా ఆమె థైస్ చూపిస్తుంటే కుర్రాళ్లు మాత్రం తెగ పండగ చేసుకుంటున్నారు అని చెప్పాలి.
