తనను ఉద్యోగం నుంచి తొలగించారని వ్యక్తి ఆత్మహత్యాయత్నం ఆమదాలవలసలో వాలంటీర్ల సత్కార కార్యక్రమంలో అనిల్ కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం.కార్యక్రమానికి హాజరైన సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి అప్పలరాజు వేదిక వద్దకు వచ్చేందుకు ప్రయత్నించిన అనిల్ కుమార్,తనను ఉద్యోగం నుంచి తొలగించారని అనిల్‌కుమార్‌ ఆత్మహత్యాయత్నం,గతంలో మున్సిపాలిటీలో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన అనిల్‌ మెడ, చేతి మణికట్టుపై బ్లేడ్‌తో కోసుకున్న అనిల్, ఆస్పత్రికి తరలింపు.

తనను ఉద్యోగం నుంచి తొలగించారని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఆమదాలవలసలో వాలంటీర్ల సత్కార కార్యక్రమంలో అనిల్ కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం.కార్యక్రమానికి హాజరైన సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి అప్పలరాజు వేదిక వద్దకు వచ్చేందుకు ప్రయత్నించిన అనిల్ కుమార్,తనను ఉద్యోగం నుంచి తొలగించారని అనిల్‌కుమార్‌ ఆత్మహత్యాయత్నం,గతంలో మున్సిపాలిటీలో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన అనిల్‌ మెడ, చేతి మణికట్టుపై బ్లేడ్‌తో కోసుకున్న అనిల్, ఆస్పత్రికి తరలింపు.

Updated On 15 April 2021 9:59 AM GMT
subbareddy

subbareddy

Next Story