విధాత‌: యువతి మీద దాడిచేసి గాయ పరిచినట్టు సోషల్ మీడియా,టివి ఛానల్స్ లో వచ్చిన వీడియో లు ఆధారంగా విచారణ చేపట్టిన నెల్లూరు జిల్లా పోలీసులు. ఈ సంఘటన రెండు నెలల క్రితం నెల్లూరు పట్టణ సమీపంలోని కొత్తూరు అటవీ ప్రాంతంలో జరిగినట్టు నిర్దారించారు. నిందితులు గా పల్లవ వెంకటేష్ 24 s/o మల్లికార్జున,రామకోటయ్య నగర్,నెల్లూరు సిటీ,ఇతను టిప్పర్ డ్రైవర్.ఈ సంఘటన జరిగినప్పుడు వీడియో తీసింది కోమరిక మనోహర్(19) ఇతనికి సహాయ కారిగా కొఠారి శివ(18) వీరు […]

విధాత‌: యువతి మీద దాడిచేసి గాయ పరిచినట్టు సోషల్ మీడియా,టివి ఛానల్స్ లో వచ్చిన వీడియో లు ఆధారంగా విచారణ చేపట్టిన నెల్లూరు జిల్లా పోలీసులు. ఈ సంఘటన రెండు నెలల క్రితం నెల్లూరు పట్టణ సమీపంలోని కొత్తూరు అటవీ ప్రాంతంలో జరిగినట్టు నిర్దారించారు.

నిందితులు గా పల్లవ వెంకటేష్ 24 s/o మల్లికార్జున,రామకోటయ్య నగర్,నెల్లూరు సిటీ,ఇతను టిప్పర్ డ్రైవర్.ఈ సంఘటన జరిగినప్పుడు వీడియో తీసింది కోమరిక మనోహర్(19) ఇతనికి సహాయ కారిగా కొఠారి శివ(18) వీరు కూడా రామకోటి నగర్,నెల్లూరు సిటీ గా వీరు పల్లవ వెంకటేష్ కి స్నేహితులుగా ఉన్నారు…
కొఠారి శివని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

బాధితురాలు కొతల ఉష వయసు20 సం W/O సందీప్,ఈమెకి 27-08-2021 లో వివాహం అయినట్టు ఈమె వెంకయ స్వామి ఎలైట్ అపార్ట్ మెంట్,చైతన్యపురి నెల్లూరు లో ఉంటున్నట్టు సమాచారం. బాధితురాలు ఉష కి నిందితుడు వెంకటేష్ కి సంబంధం ఉన్నట్టు విచారణలో తెలిసిందని బాధితురాలిని గుర్తించామని విచారించి పూర్తి స్థాయి నివేదిక తయారుచేసి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Updated On 16 Sep 2021 5:08 AM GMT
subbareddy

subbareddy

Next Story