విధాత‌: నెల్లూరు రూరల్ పరిధిలోని రామకోటయ్య నగర్ కు చెందిన ఓ యువతిపై ఓ వ్యక్తి విచక్షణరహితంగా దాడి చేసాడు.వ్యభిచారం చేయాలంటూ కర్రతో చితకబాదాడు.ఎంత బ్రతిమిలాడిన ఆ వ్యక్తి మాత్రం కనికరించలేదు మరింత రెచ్చిపోయి దాడి చేశాడు. వేరే వ్యక్తి చేత దాడి దృశ్యాలను వీడియా తీయీస్తూ పైశాసిక ఆనందం పొందాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అవుతోంది.జిల్లా పోలీసు అధికారులు ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు.

విధాత‌: నెల్లూరు రూరల్ పరిధిలోని రామకోటయ్య నగర్ కు చెందిన ఓ యువతిపై ఓ వ్యక్తి విచక్షణరహితంగా దాడి చేసాడు.వ్యభిచారం చేయాలంటూ కర్రతో చితకబాదాడు.ఎంత బ్రతిమిలాడిన ఆ వ్యక్తి మాత్రం కనికరించలేదు మరింత రెచ్చిపోయి దాడి చేశాడు.

వేరే వ్యక్తి చేత దాడి దృశ్యాలను వీడియా తీయీస్తూ పైశాసిక ఆనందం పొందాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అవుతోంది.జిల్లా పోలీసు అధికారులు ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు.

Updated On 15 Sep 2021 9:42 AM GMT
subbareddy

subbareddy

Next Story