విధాత‌: ఇన్ స్టాగ్రామ్ లో గత 6 నెలల క్రితం శశికృష్ణకి రమ్యతో పరిచయం ఏర్పడింది,అప్పటి నుండి శశికృష్ణ రమ్యని తాను చదువుతున్న కాలేజ్ వద్ద కలుస్తూ…ప్రేమిస్తున్నానని వేధించాడు.ప్రేమకు ఆమె నిరాకరించడంతోశశికృష్ణ ఈ ఘతుకానికి ఒడిగట్టాడు. మహిళల పై దాడులు చేసే వారి పై కఠిన చర్యలు తీసుకుంటాము.సోషల్ మీడియా పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలి,సోషల్ మీడియాలలో పరిచయ అయ్యే వ్యక్తులకు దూరంగా ఉండాలి.కేసులో ప్రతిభ కనపరచిన పోలీసులకు రివార్డులు.

విధాత‌: ఇన్ స్టాగ్రామ్ లో గత 6 నెలల క్రితం శశికృష్ణకి రమ్యతో పరిచయం ఏర్పడింది,అప్పటి నుండి శశికృష్ణ రమ్య
ని తాను చదువుతున్న కాలేజ్ వద్ద కలుస్తూ…ప్రేమిస్తున్నానని వేధించాడు.ప్రేమకు ఆమె నిరాకరించడంతో
శశికృష్ణ ఈ ఘతుకానికి ఒడిగట్టాడు.

మహిళల పై దాడులు చేసే వారి పై కఠిన చర్యలు తీసుకుంటాము.సోషల్ మీడియా పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలి,సోషల్ మీడియాలలో పరిచయ అయ్యే వ్యక్తులకు దూరంగా ఉండాలి.కేసులో ప్రతిభ కనపరచిన పోలీసులకు రివార్డులు.

Updated On 16 Aug 2021 11:04 AM GMT
subbareddy

subbareddy

Next Story