Adilabad | వాగులోపడ్డ బాలుడు.. కాపాడబోయి ఒకరు గల్లంతు
Adilabad విధాత, అదిలాబాద్ ప్రతినిధి: కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి మొరం వాగులో కాళ్లు కడుక్కొవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు జారి పడి రేకుల కౌశిక్ (9) అనే బాలుడు గల్లంతయ్యాడు. అక్కడే ఉన్న ముగ్గురు స్థానికులు బాలుని కాపాడడానికి వాగులోకి దిగారు. కౌశిక్ ను రక్షించడానికి వాగులోకి వెళ్ళిన ముగ్గురిలో గదే మోహన్ అనే వ్యక్తి (35) కూడా గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లతో బాలుడితో పాటు గాదె మోహన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Adilabad
విధాత, అదిలాబాద్ ప్రతినిధి: కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి మొరం వాగులో కాళ్లు కడుక్కొవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు జారి పడి రేకుల కౌశిక్ (9) అనే బాలుడు గల్లంతయ్యాడు.
అక్కడే ఉన్న ముగ్గురు స్థానికులు బాలుని కాపాడడానికి వాగులోకి దిగారు. కౌశిక్ ను రక్షించడానికి వాగులోకి వెళ్ళిన ముగ్గురిలో గదే మోహన్ అనే వ్యక్తి (35) కూడా గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లతో బాలుడితో పాటు గాదె మోహన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.