Ex MLA Madhan lal | మహిళతో మాజీ ఎమ్మెల్యే రాసలీలలు
Ex MLA Madhan lal | విధాత: ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బానోతు మదన్ లాల్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళకు ముద్దు పెడుతూ కనిపించడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఇదంతా ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గం కుట్ర అని, ఫొటోలు మార్ఫింగ్ చేశారని మదన్ లాల్ వర్గం ఆరోపిస్తోంది. తమకు ఆ అవసరం లేదని రాములు నాయక్ వర్గం వాదిస్తోంది.

Ex MLA Madhan lal |
విధాత: ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బానోతు మదన్ లాల్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళకు ముద్దు పెడుతూ కనిపించడం హాట్ టాపిక్ అవుతోంది.
అయితే ఇదంతా ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గం కుట్ర అని, ఫొటోలు మార్ఫింగ్ చేశారని మదన్ లాల్ వర్గం ఆరోపిస్తోంది. తమకు ఆ అవసరం లేదని రాములు నాయక్ వర్గం వాదిస్తోంది.