Telangana | పలువురు మున్సిపల్ కమీషనర్ల బదిలీ
Telangana | విధాత: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పలువురు మున్సిపల్ కమీషనర్లలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 11 మందిని బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. హైదరాబాద్ C&DMA జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నలిని పద్మావతి అడిషనల్ మిషన్ డైరెక్టర్ MEPMA, హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. GHMCలో స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమీషనర్‌గా పని చేస్తున్న నారాయణరావును C&DMA, హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. MKI. Ali, Special Grade […]

Telangana |
విధాత: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పలువురు మున్సిపల్ కమీషనర్లలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 11 మందిని బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
హైదరాబాద్ C&DMA జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నలిని పద్మావతి అడిషనల్ మిషన్ డైరెక్టర్ MEPMA, హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. GHMCలో స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమీషనర్‌గా పని చేస్తున్న నారాయణరావును C&DMA, హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది.
- MKI. Ali, Special Grade Municipal Commissioner working in GHMC is
transferred and posted as Project Direct, DPMU, MEPMA, Mahabubnagar
District. - B. Vamshi Krishna, Commissioner, Peerzadiguda Municipal Corporation
is transferred and posted in GHMC. - V. Sammaiah, Municipal Commissioner, Sircilla Municipality is
transferred and posted as Secretary, Vemulawada Temple Development
Authority. - N. Krishna Reddy, Municipal Commissioner, Sadasivapet Municipality is
transferred and posted as Municipal Commissioner, Choutuppal Municipality
vice S. Bhaskar Reddy, Municipal Commissioner, Choutuppal
Municipality is transferred . - On transfer, S. Bhaskar Reddy, Municipal Commissioner is posted as
Municipal Commissioner, Sadasivapet Municipality. - E. Jonah, Deputy Commissioner (Khazipet Circle), Greater Warangal
Municipal Corporation is transferred and posted as Taxation Officer in
Greater Warangal Municipal Corporation against the existing vacancy. - G. Ravinder, MPDO working as Municipal Commissioner, Wardhanpet
Municipality is transferred and posted as Deputy Commissioner, Greater
Warangal Municipal Corporation. - N. Ravinder, Additional Commissioner, Greater Warangal Municipal
Corporation is transferred and posted as Municipal Commissioner,
Wardhanpet Municipality. - M.A. Aleem, Deputy Commissioner, Nizamabad Municipal Corporation is
transferred and posted as Secretary, Ramagundam Municipal Corporation.