Adipurush | కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసింది..! ఆదిపురుష్‌పై సెహ్వాగ్ సెటైరికల్ ట్వీట్
Adipurush | విధాత: టీమిండియా డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాట్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి అందరికీ తెలిసింది. మైదానంలో ఎప్పుడు బ్యాట్‌తో విరుచుకుడుతుంటాడు. సోషల్ మీడియాలో సైతం ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలిలో సెటైర్లు వేస్తుంటాడు. తాజాగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ (Adipurush) చిత్రంపై సైతం తనదైన శైలిలో స్పందించాడు. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఆదిపురుష్ చూశాక నాకు అర్థమైంది’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. పలువురు సెహ్వాగ్‌కు […]

Adipurush |
విధాత: టీమిండియా డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాట్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి అందరికీ తెలిసింది. మైదానంలో ఎప్పుడు బ్యాట్‌తో విరుచుకుడుతుంటాడు. సోషల్ మీడియాలో సైతం ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలిలో సెటైర్లు వేస్తుంటాడు. తాజాగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ (Adipurush) చిత్రంపై సైతం తనదైన శైలిలో స్పందించాడు. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఆదిపురుష్ చూశాక నాకు అర్థమైంది’ అంటూ ట్వీట్ చేశాడు.
దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. పలువురు సెహ్వాగ్‌కు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు సెహ్వాగ్‌ను సైతం ట్రోల్ చేస్తున్నారు. సెహ్వాగ్ ఓ సినిమాపై ఇలాంటి ట్వీట్ చేయడం సరికాదంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా..‘ ఆదిపురుష్’ను విమర్శించి అటెన్షన్ పొందాలని అనుకుంటున్నాడని మరో యూజర్ స్పందించాడు. మరొకరు ఇది పాత జోక్ అని, దాన్ని ఇప్పుడు కాపీ చేశావా సెహ్వాగ్ ? మరొకరు ప్రశ్నించారు.
Adipurush dekhkar pata chala Katappa ne Bahubali ko kyun maara tha