పశ్చిమగోదావరి గడ్డపై జన్మించి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోAPUWJ అధ్యక్షులుగా..జాతీయ స్థాయిలో యూనియన్ లో కీలక బాధ్యతలు నిర్వహించి..ప్రెస్ కౌన్సిల్ లో తెలుగు రాష్ట్రాల నుండి కీలకంగా బాధ్యతలు నిర్వహించి..యావత్ జర్నలిస్ట్లు కోసం అహర్నిశలు శ్రమించిన..జర్నలిస్ట్ ఉద్యమ పితామహుల్లో ఒకరైనా..గురువర్యులు అమరనాథ్ గారు మరణం జర్నలిస్ట్లకు తీరని లోటు..అందరిని ఆప్యాయంగా చిరునవ్వు తో పలకరించే అమరనాథ్ గారు లేరు అంటేనే గుండె బరువెక్కుతుంది.అమరనాథ్ గారి మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి… సంతాపం వ్యక్తం చేస్తున్నాం.గురువర్యులు అమరనాథ్ గారు పవిత్ర ఆత్మ […]

పశ్చిమగోదావరి గడ్డపై జన్మించి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోAPUWJ అధ్యక్షులుగా..జాతీయ స్థాయిలో యూనియన్ లో కీలక బాధ్యతలు నిర్వహించి..ప్రెస్ కౌన్సిల్ లో తెలుగు రాష్ట్రాల నుండి కీలకంగా బాధ్యతలు నిర్వహించి..యావత్ జర్నలిస్ట్లు కోసం అహర్నిశలు శ్రమించిన..జర్నలిస్ట్ ఉద్యమ పితామహుల్లో ఒకరైనా..గురువర్యులు అమరనాథ్ గారు మరణం జర్నలిస్ట్లకు తీరని లోటు..అందరిని ఆప్యాయంగా చిరునవ్వు తో పలకరించే అమరనాథ్ గారు లేరు అంటేనే గుండె బరువెక్కుతుంది.అమరనాథ్ గారి మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి… సంతాపం వ్యక్తం చేస్తున్నాం.గురువర్యులు అమరనాథ్ గారు పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని.వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాం.

Updated On 20 April 2021 9:52 AM GMT
subbareddy

subbareddy

Next Story