ద్విచక్రవాహనం పై వచ్చి రోడ్డు వెంబడి నడుచుకుంటు వెళుతున్న విజయలక్ష్మి అనే మహిళ మెడలో బంగారు గొలుసు ఎత్తికెళ్ళిన అగంతకుడు.రద్దిగా ఉండే సత్యనారాయణపురం మాజేటి వారి వీధిలో గొలుసు దొంగతనం జరగటంతో ఉలిక్కిపడ్డ స్థానికులు..సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్న సత్యనారాయణపురం పోలీసులు.

Updated On 14 April 2021 11:04 AM GMT
subbareddy

subbareddy

Next Story