HomelatestVande Bharat Train | వందే భారత్‌ రైలుకు తప్పిన ప్రమాదం.. ఈసారి ఎక్కడంటే..

Vande Bharat Train | వందే భారత్‌ రైలుకు తప్పిన ప్రమాదం.. ఈసారి ఎక్కడంటే..

విధాత: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం టీక్యాతండా గ్రామ శివారులో వందే భారత్‌ రైలు (Vande Bharat Train) కు ప్రమాదం తప్పింది. రైలుకు అడ్డుగా వచ్చిన గేదెను ఢీకొనడంతో గేదె మృతి చెందింది.

ఈ ప్రమాదంతో డ్రైవర్ రైలు నిలిపివేసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనలో రైలుకు ఎలాంటి డ్యామేజీ కాలేదని గుర్తించిన రైల్వే అధికారులు రైలు ముందుకు వెళ్లేందుకు అనుమతించారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular