Jagityal  | ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై విన‌తులు స్వీక‌రించేందుకు ప్ర‌తి క‌లెక్ట‌రేట్‌లో నెల‌కు ఒక‌సారి ప్ర‌జా వాణి అనే కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న జ‌గిత్యాల జిల్లా క‌లెక్ట‌రేట్‌లో ఏర్పాటు చేసిన ప్ర‌జావాణి కార్య‌క్ర‌మంలో ఓ యువ‌కుడు ఎవ‌రూ ఊహించ‌ని ఫిర్యాదు చేశాడు. జ‌గిత్యాల జిల్లా కేంద్రంలోని వైన్స్ షాపులు, బార్ల‌లో కింగ్ ఫిష‌ర్(కేఎఫ్‌) బీర్లు విక్ర‌యించ‌డం లేద‌ని, అవి అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ బీఎస్ ల‌త‌కు బీరం […]

Jagityal | ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై విన‌తులు స్వీక‌రించేందుకు ప్ర‌తి క‌లెక్ట‌రేట్‌లో నెల‌కు ఒక‌సారి ప్ర‌జా వాణి అనే కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న జ‌గిత్యాల జిల్లా క‌లెక్ట‌రేట్‌లో ఏర్పాటు చేసిన ప్ర‌జావాణి కార్య‌క్ర‌మంలో ఓ యువ‌కుడు ఎవ‌రూ ఊహించ‌ని ఫిర్యాదు చేశాడు. జ‌గిత్యాల జిల్లా కేంద్రంలోని వైన్స్ షాపులు, బార్ల‌లో కింగ్ ఫిష‌ర్(కేఎఫ్‌) బీర్లు విక్ర‌యించ‌డం లేద‌ని, అవి అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ బీఎస్ ల‌త‌కు బీరం రాజేశ్ అనే యువ‌కుడు ఫిర్యాదు చేశాడు.

జ‌గిత్యాల జిల్లా కేంద్రంలో కేఎఫ్ బీర్లు దొర‌క్క‌పోవ‌డంతో.. కొంద‌రు 20 నుంచి 30 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి మ‌ద్యం సేవిస్తున్నారు. అలాంటి తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో రోడ్డు ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో అధికార యంత్రాంగం బీర్ల అమ్మ‌కాల‌పై దృష్టి సారించి, కేఎఫ్ బీర్లు విక్ర‌యించాల‌ని వైన్స్, బార్ల య‌జ‌మానుల‌కు ఆదేశాలు ఇవ్వాల‌ని రాజేశ్ అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్‌ను కోరాడు.

Planetary Conjunction | రేపు ఆకాశంలో అద్భుతం.. ఒకేచోటకు శుక్రుడు, గురుడు, చంద్రుడు ..!

Updated On 28 Feb 2023 2:29 PM GMT
subbareddy

subbareddy

Next Story