విధాత: ఆనందం సినిమాలో ఐశ్వర్యగా తన నటనతో ఆకట్టుకున్న రేఖ వేదవ్యాస్ ఆ తర్వాత ఒకటో నంబర్ కుర్రాడు, జానకీవెడ్స్ శ్రీరామ్, దొంగోడు వంటి నిసిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ సినిమాల్లో చాలా సినిమాలు చేసింది.
2014 తర్వాత ఆమె ఎక్కువగా సినిమాలు కనిపించలేదు. ఆ మధ్య ఆలీతో సరదాగా షోలో మళ్లీ కనిపించింది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండే ఆ అమ్ముడు ఈ మధ్య ఫొటో షూట్లలో అందాలు ఆరబోస్తున్నది.
ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాల్లోనూ అంత బోల్డుగా ఎప్పుడూ నటించలేదు. కుర్రకారు మతి పోగోట్టేలా ఆ చిన్నది తన ఫొటోలను ఇన్స్టాలో ఫేర్ చేస్తున్నది. ఆ ఫొటోలు చూసిన వాళ్లకు ఆనందం సినిమాలోని ఐశ్యర్య పాత్రలో జీవించిన రేఖేనా అని ఆశ్చర్య పోతున్నారు.
View this post on Instagram