Ananya Nagalla | దుబాయ్ వేదిక‌గా సైమా అవార్డ్ వేడుక ఎంతో అట్ట‌హాసంగా జ‌రిగిన విషయం తెలిసిందే. సెప్టెంబ‌ర్ 15,16 తేదీల‌లో ఈ అవార్డ్ వేడుక జ‌ర‌గ‌గా, ఈ పురస్కారాల ప్రదానోత్సవంలో టాలీవుడ్ తారలు మెరిశారు. రెడ్ కార్పెట్‌‌పై పలువురు హీరోయిన్లు ఫొటోలకు పోజులిచ్చారు. వారిలో యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా తన అంద‌చందాల‌తో రచ్చ లేపింది. ఎరుపు రంగు డ్రెస్‌లో హాట్ మిర్చీలా కనిపించిన ఈ ముద్దుగుమ్మ కేక పెట్టించే అందంతో కుర్ర‌కారుకి కంటిపై […]

Ananya Nagalla |

దుబాయ్ వేదిక‌గా సైమా అవార్డ్ వేడుక ఎంతో అట్ట‌హాసంగా జ‌రిగిన విషయం తెలిసిందే. సెప్టెంబ‌ర్ 15,16 తేదీల‌లో ఈ అవార్డ్ వేడుక జ‌ర‌గ‌గా, ఈ పురస్కారాల ప్రదానోత్సవంలో టాలీవుడ్ తారలు మెరిశారు. రెడ్ కార్పెట్‌‌పై పలువురు హీరోయిన్లు ఫొటోలకు పోజులిచ్చారు. వారిలో యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా తన అంద‌చందాల‌తో రచ్చ లేపింది.

ఎరుపు రంగు డ్రెస్‌లో హాట్ మిర్చీలా కనిపించిన ఈ ముద్దుగుమ్మ కేక పెట్టించే అందంతో కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. అన‌న్య‌లో ఇంత అందం దాగి ఉందా అంటూ నెటిజ‌న్స్ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. అన‌న్య స్ట‌న్నింగ్ లుక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు.

మల్లేశం, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనన్యకి మంచి టాలెంట్ ఉన్నా కూడా ఎందుకో అదృష్టం లేక ఎందుకో అవ‌కాశాలు రావ‌డం లేదు. అయితే ఈ అముద్దుగుమ్మ‌ ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతోంది.

గత ఏడాది విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలో దివ్యా నాయక్ గా అనన్య అద్భుతంగా నటించిన ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో నానా ర‌చ్చ చేస్తుంటుంది. కేక పెట్టించే అందాలతో కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. అన‌న్య అంద‌చందాలకి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు.

అన‌న్య నాగ‌ళ్ల ప్ర‌స్తుతం మంచి చిత్రాల‌లో న‌టిస్తుంది. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ లో మెరిసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కుర్రాళ్లని ఆకర్షించడమే తన టార్గెట్ గా పెట్టుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ గ్లామర్ రోల్స్ కి సైతం రెడీ అన్నట్లుగా దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపుతోంది.

కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ రోల్స్ కోసం సోషల్ మీడియాలో అనన్య నాగళ్ళ గట్టి ప్రయత్నమే చేస్తోంది అని చెప్పాలి. ఇటీవల అనన్య ఎక్కువగా తన గ్లామర్ పై ఫోకస్ పెట్ట‌డంతో పాటు తన ఎద అందాలని ఎక్స్ పోజ్ చేస్తూ గతంలో క‌న్నా ఎక్కువ‌గా అందాల ఆర‌బోత‌కి దిగింది.అన‌న్య ఇప్పుడు సైమాలో చేసిన ర‌చ్చ‌కి మాత్రం ప్ర‌తి ఒక్కరు మైమ‌రిచిపోతున్నారు.

Updated On 20 Sep 2023 2:03 PM GMT
sn

sn

Next Story