Sunday, November 27, 2022
More
    Homeవార్త‌లుఐ.టీ, విద్యా, నైపుణ్యం, స్టార్టప్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి...

    ఐ.టీ, విద్యా, నైపుణ్యం, స్టార్టప్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

    విధాత: విద్య, నైపుణ్య, ఐ.టీ రంగాలలో ముఖ్యమంత్రి నాయకత్వంలో అనేక సంస్కరణలకు శ్రీకారం.రెండేళ్ల కాలంలో విద్య నుంచి ఉపాధి వరకూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు.ప్రతి రోజూ ఐ.టీ, నైపుణ్య,విద్య, పరిశ్రమ రంగాలలో అనేక మార్పులు.కోవిడ్ వల్ల ఊహించని విధంగా టెక్నాలజీ ఆవశ్యకత మరింత పెరిగింది.సాంకేతికతోనే చిన్నారులకు, యువతకు భవిష్యత్. ఎన్నటికీ వన్నెతరగనిది, విలువ తగ్గనిది సాంకేతిక,విద్య, నైపుణ్యం మాత్రమే విద్యకు, టెక్నాలజీ, నైపుణ్యం జోడించినపుడే మరింత ప్రయోజనం.

    మునుపటిలా ఇంటర్నెట్ అనేది ఏ కొందరికో కాకుండా ప్రతి ఒక్కరికీ అందాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పం.ఐ.టీ, ఎలక్ట్రానిక్ రంగాల గమ్యస్థానంగా భావించి ఈ ‘జీఎస్ యూఈ’ని విశాఖలో నిర్వహించేందుకు శ్రీకారం.డిజిటల్ లైబ్రరీ, ఇంటర్నెట్, టెక్నాలజీ, నైపుణ్యాలకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట.ప్రపంచ స్థాయి నాలెడ్జ్ ని పంచుకుని, మరిన్ని ఆవిష్కరణలతో మరింత ముందుకు బ్రోచర్ లాంచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఐ.టీ,పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి.టెక్ మార్క్ నే గ్లోబల్ కంపెనీతో భాగస్వామ్యమై ఈ సదస్సును నిర్వహించనున్నాం.ఆన్ లైన్ టెక్నాలజీ ద్వారా, కోవిడ్ తో మారిన పరిస్థితుల ద్వారా కూడా ఉపాధి అవకాశాలు.ఇంటర్నెట్ ఒకప్పుడు ప్రత్యేక హోదా వంటిది. కానీ ఇపుడు ప్రాథమిక హక్కు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు సహా సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు ఆహ్వానం పలికిన మంత్రి మేకపాటి. ప్రపంచస్థాయి పెట్టుబడుల ఆకర్షణ దిశగా ఏపీ అడుగులు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular

    You cannot copy content of this page