Suryapet విధాత :సూర్యాపేట జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతం చింతలపాలెం మండలంలోని పలు గ్రామాల్లో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం రాత్రి 10సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తరుచుగా కృష్ణా నది పరివాహకంలో భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా పులిచింతల రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గి భూ పొరల్లో వచ్చిన మార్పులతో భూ ప్రకంపనలు తలెత్తాయని భావిస్తున్నారు

Suryapet
విధాత :సూర్యాపేట జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతం చింతలపాలెం మండలంలోని పలు గ్రామాల్లో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం రాత్రి 10సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో వణికిపోయారు.
ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తరుచుగా కృష్ణా నది పరివాహకంలో భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా పులిచింతల రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గి భూ పొరల్లో వచ్చిన మార్పులతో భూ ప్రకంపనలు తలెత్తాయని భావిస్తున్నారు
