విధాత: బండ్ల గణేష్ అంటేనే సంచలనాలకు మారు పేరు .. పెద్ద హీరోలతో సినిమాలు చేసి హిట్ కొడుతాడు.. మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి సవాళ్లు విసురుతాడు.. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ పెట్టి సంచలనాలు సృష్టిస్తాడు.. ఏంటి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?.. ఒక్క రూపాయ్ కూడా ఇయ్య.. పూరీ ఫైర్! ఈ దీపావళి వేళ కూడా బండ్లన్న వార్తల్లో నిలిచాడు.. తన ఇంటి ముందు ఏకంగా పటాకుల ఫ్యాక్టరీనే నెలకొల్పాడు గణేశన్న.. కాదు […]

విధాత: బండ్ల గణేష్ అంటేనే సంచలనాలకు మారు పేరు .. పెద్ద హీరోలతో సినిమాలు చేసి హిట్ కొడుతాడు.. మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి సవాళ్లు విసురుతాడు.. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ పెట్టి సంచలనాలు సృష్టిస్తాడు..
ఏంటి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?.. ఒక్క రూపాయ్ కూడా ఇయ్య.. పూరీ ఫైర్!
ఈ దీపావళి వేళ కూడా బండ్లన్న వార్తల్లో నిలిచాడు.. తన ఇంటి ముందు ఏకంగా పటాకుల ఫ్యాక్టరీనే నెలకొల్పాడు గణేశన్న.. కాదు కాదు అది ఫ్యాక్టరీ కాదు.. ఈ పండుగ సందర్బంగా పటాకులను గిఫ్టుగా ఇచ్చాడంట..
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. మా షాద్ నగర్ లో 🪔🪔🪔🪔🪔🪔 pic.twitter.com/ds3yXBqvLs
— BANDLA GANESH. (@ganeshbandla) October 24, 2022
నాలుగు లక్షలు ఖర్చు పెట్టి ఈ పటాకులను కొన్నాడంట.. ఈ పటాకులను బండ్లన్న తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసాడు.. ఐతే రెండు ఏండ్ల నుంచి గణేష్ పటాకులను పంచిపెడుతున్నాడంట.. బండ్లన్న ఏం చేసిన సంచలనమే అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Undhiga pic.twitter.com/S4yH6MQZWb
— Mahesh🖤Kajal (@MaheshKajal3) October 24, 2022
పెళ్లి చేసుకున్న హీరోయిన్ పూర్ణ.. మ్యారేజ్ ఫోటోలతో సర్‌ఫ్రైజ్
