Bank Holidays | ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రూ బ్యాంకు ఖాతాల‌ను క‌లిగి ఉన్నారు. ప్ర‌తి ఖాతాదారుడు.. డిజిట‌ల్ లావాదేవీల‌ను ఉప‌యోగించుకుంటున్నాడు. అయిన‌ప్ప‌టికీ కొంత‌మంది ఖాతాదారులు త‌మ వ్యాపార లావాదేవీల దృష్టా నిత్యం బ్యాంక్‌ల‌కు వెళ్తుంటారు. ఇక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో బంగారం తాక‌ట్టు పెట్టి రుణం తెచ్చుకోవాలంటే బ్యాంక్‌కు వెళ్లాల్సిందే. లాక‌ర్‌లో బంగారం దాచుకున్న ఖాతాదారులు కూడా బ్యాంకుల‌కు వెళ్లాల్సిందే. ఇలా బ్యాంక్‌ల‌కు వెళ్లే ఖాతాదారులు.. సెలవుల గురించి ముందే తెలుసుకుంటే మంచిది. మ‌రి వ‌చ్చే ఏడాది ఏయే […]

Bank Holidays | ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రూ బ్యాంకు ఖాతాల‌ను క‌లిగి ఉన్నారు. ప్ర‌తి ఖాతాదారుడు.. డిజిట‌ల్ లావాదేవీల‌ను ఉప‌యోగించుకుంటున్నాడు. అయిన‌ప్ప‌టికీ కొంత‌మంది ఖాతాదారులు త‌మ వ్యాపార లావాదేవీల దృష్టా నిత్యం బ్యాంక్‌ల‌కు వెళ్తుంటారు. ఇక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో బంగారం తాక‌ట్టు పెట్టి రుణం తెచ్చుకోవాలంటే బ్యాంక్‌కు వెళ్లాల్సిందే. లాక‌ర్‌లో బంగారం దాచుకున్న ఖాతాదారులు కూడా బ్యాంకుల‌కు వెళ్లాల్సిందే. ఇలా బ్యాంక్‌ల‌కు వెళ్లే ఖాతాదారులు.. సెలవుల గురించి ముందే తెలుసుకుంటే మంచిది. మ‌రి వ‌చ్చే ఏడాది ఏయే రోజుల్లో బ్యాంకుల‌కు సెల‌వులు ఉన్నాయో ఒక‌సారి ప‌రిశీలిద్దాం..

తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల సెలువులు ఇవే..

  • జనవరి 15 – సంక్రాంతి
  • జనవరి 26- గణతంత్ర దినోత్సవం
  • ఫిబ్రవరి 18 – మహాశివరాత్రి
  • మార్చి 7 – హోలీ
  • మార్చి 22 – ఉగాది
  • మార్చి 30 – శ్రీరామ నవమి
  • ఏప్రిల్ 1 – ఆర్థిక సంవత్సర ప్రారంభం
  • ఏప్రిల్ 5 – బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
  • ఏప్రిల్ 7 – గుడ్ ఫ్రైడే
  • ఏప్రిల్ 14- డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి
  • మే 1 – మే డే / కార్మిక దినోత్సవం
  • జూన్ 25 – బోనాలు
  • జూన్ 29 – బక్రీద్
  • జూలై 29 – మొహర్రం
  • ఆగస్టు 15 – స్వాతంత్య్ర దినోత్సవం
  • సెప్టెంబర్ 7 – శ్రీ‌కృష్ణ‌ జన్మాష్టమి
  • సెప్టెంబర్ 19 – వినాయక చవితి
  • సెప్టెంబర్ 28 – మిలాద్ ఉన్ నబీ
  • అక్టోబర్ 2 – మహాత్మాగాంధీ జయంతి
  • అక్టోబర్ 14 – మహాలయ అమవాస్య, బతుకమ్మ పండుగ ప్రారంభం
  • అక్టోబర్ 22 – దుర్గాష్టమి
  • అక్టోబర్ 24 – విజయదశమి
  • నవంబర్ 12 – దీపావళి
  • నవంబర్ 17 – గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి
  • డిసెంబర్ 25 – క్రిస్మస్
Updated On 30 Dec 2022 9:24 AM GMT
subbareddy

subbareddy

Next Story