Saturday, January 28, 2023
More
  Homelatestదీపావళి వేళ.. BIG C డబుల్‌ ధమాకా ఆఫర్‌

  దీపావళి వేళ.. BIG C డబుల్‌ ధమాకా ఆఫర్‌

  BIG C Mobiles | దీపావళి పండుగ వేళ కస్టమర్లను ఆకట్టుకునే విధంగా బిగ్ సి డబుల్ ధమాకా ఆఫర్లను ప్రకటించింది. ప్రతీ స్మార్ట్‌‌ఫోన్‌ కొను‌గో‌లుపై రూ.1,999 విలు‌వ‌ చేసే ఇన్‌‌బేస్‌ ఇయర్‌ బడ్స్‌ను రూ. 199లకే పొందవచ్చని వెల్లడించింది

  . రూ. 3,999 విలు‌వ‌గల గిజ్మోర్‌ కాలింగ్‌ స్మార్ట్‌‌వాచ్‌ ను కేవలం రూ.999లకే విక్రయిస్తున్నట్లు తెలిపింది. స్మార్ట్‌ టీవీ కొను‌గో‌లుపై రూ.11,499 విలు‌వ‌ చేసే ఫింగర్స్‌ బార్‌ స్పీక‌ర్‌ను ఊఫ‌ర్స్‌‌తో ‌పాటు రూ.4,999లకే అందుకోవచ్చని సూచించింది.

  ప్రతీ ల్యాప్ టాప్ కొనుగోలుపై రూ. 3 వేల డిస్కౌంట్ తో పాటు ల్యాప్ టాప్ బ్యాగ్ ఉచితంగా అందుకోవచ్చు. యాక్ససరీస్ పై 51 శాతం వరకు రాయితీని కల్పిస్తుంది. ఐ‌ఫోన్‌, సామ్‌‌సంగ్‌, వన్‌‌ప్లస్‌, వివో, ఒప్పో మొబైల్స్‌ కొను‌గో‌ళ్లపై రూ.10వేల వరకు లేదా 10 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు ఇస్తున్నది.

  ఎ‌స్బీఐ ద్వారా మొబైల్‌ కొను‌గో‌ళ్లపై 7.5 శాతం వరకు ఇన్‌‌స్టంట్‌ డిస్కౌంట్‌ ఇస్తుంది. ఈ మేరకు బిగ్‌ సి వ్యవ‌స్థా‌ప‌కుడు,సీఎండీ ఎం బాలు‌చౌ‌దరి తెలి‌య‌జే‌శారు. అలాగే రూ.7,900 వరకు ఇన్‌‌స్టంట్‌ డిస్కౌంట్‌ కూడా ఉంద‌న్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular