విధాత: యాదగిరిగుట్ట మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎరుకల సుధా హేమెందర్ గౌడ్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం పై హైకోర్టు మూడు వారాల స్టే విధించింది. మొత్తం 12 మంది కౌన్సిలర్లలో చైర్మన్ మినహా 11 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. కౌన్సిలర్లను బుజ్జగించేందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ సునీత మహేందర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చైర్ పర్సన్ సుధాహేమెంధర్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు అవిశ్వాస తీర్మానంపై మూడు వారాల […]

విధాత: యాదగిరిగుట్ట మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎరుకల సుధా హేమెందర్ గౌడ్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం పై హైకోర్టు మూడు వారాల స్టే విధించింది. మొత్తం 12 మంది కౌన్సిలర్లలో చైర్మన్ మినహా 11 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు.

కౌన్సిలర్లను బుజ్జగించేందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ సునీత మహేందర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చైర్ పర్సన్ సుధాహేమెంధర్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు అవిశ్వాస తీర్మానంపై మూడు వారాల స్టే విధించడంతో కౌన్సిలర్లు షాక్ గురయ్యారు.

. చైర్ పర్సన్ వర్గీయులలో మాత్రం హర్షతీరేఖాలు వ్యక్తం అవుతున్నాయి. కోర్టు స్టేతో నిరాశ చెందిన అసమ్మతి కౌన్సిలర్లు క్యాంప్ నుంచి ఇంటి బాట పట్టినట్లు సమాచారం.

Updated On 1 Feb 2023 9:35 AM GMT
krs

krs

Next Story