BRS Party | హైద‌రాబాద్: ఈ నెల 15వ తేదీన బీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో పార్టీ జాతీయ అధ్య‌క్షులు, సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ నెల 18వ తేదీ నుండి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహం, సంబంధిత అంశాలపై చర్చించడానికి, పార్టీ రాజ్య సభ, లోక్ సభ సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాలని […]

BRS Party |

హైద‌రాబాద్: ఈ నెల 15వ తేదీన బీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో పార్టీ జాతీయ అధ్య‌క్షులు, సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

ఈ నెల 18వ తేదీ నుండి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహం, సంబంధిత అంశాలపై చర్చించడానికి, పార్టీ రాజ్య సభ, లోక్ సభ సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాలని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కోరారు.

Updated On 12 Sep 2023 2:33 AM GMT
sahasra

sahasra

Next Story