Sunday, November 27, 2022
More
  Homeఆంధ్ర ప్రదేశ్శభాష్ పోలీస్ చేజింగ్ .. పులివెందుల పోలీసులకు ప్రశంసలు

  శభాష్ పోలీస్ చేజింగ్ .. పులివెందుల పోలీసులకు ప్రశంసలు

  అక్రమార్కుల ఆట కట్టించేందుకు చేజింగ్.. ప్రాణాలకు తెగించి పోరాటాలు చివరికి అరెస్ట్ చేయడాన్ని సినిమాల్లో చూస్తుంటాం…

  కాని పులివెందులలో… సినిమా తరహాలో యదార్థ సంఘటన పులివెందులలో చోటుచేసుకుంది… ఓ కారులో తెలంగాణ అక్రమ మద్యం… తీసుకెళ్తూ.. ఎస్సై బండికి డాష్ ఇచ్చాడు… అతి వేగంగా వెళ్తున్న ఆ కారు.. టాప్ పైకి చేరుకొని… ప్రాణాలు సైతం లెక్క చేయకుండా… అక్రమార్కుల ఆట కట్టించాడు…

  అతివేగంగా వెళ్తున్న ఆ కారు టాప్ పై ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ చూసి… ప్రాణాలకు తెగించి న పోరాట పటిమను చూసి శభాష్ పోలీస్…ఇలాంటి పోలీసే.. మాకు కావాలి అంటూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు… ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఎవరో కాదు పులివెందుల అర్బన్ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న గోపీనాథ్ రెడ్డిగారు…

  ప్రాణాలు సైతం పణంగా పెట్టి నేరస్తులను పట్టుకునేందుకు కృషి చేసిన ఎస్.ఐ గోపీనాధ్ రెడ్డి ని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బు రాజన్ ఐ.పి.ఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.

  RELATED ARTICLES

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page