CWC Meeting విధాత, హైదరాబాద్: సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ఇతర ముఖ్య నేతలు హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి శంషాబాద్ విమానాశ్రయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, సీనియర్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి వారు హోటల్ తాజ్‌కృష్ణ చేరుకోనున్నారు.

CWC Meeting
విధాత, హైదరాబాద్: సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ఇతర ముఖ్య నేతలు హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి శంషాబాద్ విమానాశ్రయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, సీనియర్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి వారు హోటల్ తాజ్‌కృష్ణ చేరుకోనున్నారు.
